తోట నిరంజనరావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు. [[వర్గం:1906 జనన...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తోట నిరంజనరావు''' (1906 - 1964) సుప్రసిద్ధ రంగస్థల నటులు.
 
వీరు చిన్ననాటి నుండే నాటకాలలో నటించడం మొదలు పెట్టాడు. ఉన్నత పాఠశాల దశకే మంచి నటుడిగా గుర్తించబడ్డాడు. నటనతో పాటు ఆట, పాటలలో కూడా నైపుణ్యం సంపాదించి బందరు [[నేషనల్ థియేటర్]] లో చేరాడు. శ్రీకృష్ణ లీలలో కృష్ణుడు గాను, భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గాను, భక్త మార్కండేయ లో మార్కండేయుడుగా బాల పాత్రలలో అద్భుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు.
 
[[వర్గం:1906 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/తోట_నిరంజనరావు" నుండి వెలికితీశారు