అత్తిలి కృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అత్తిలి కృష్ణారావు''' (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు. వీరు [[...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అత్తిలి కృష్ణారావు''' (1938 - 1998) ప్రముఖ వీధి నాటక ప్రముఖులు.
 
వీరు [[విశాఖపట్నం]]లో నాగన్న మరియు మహాలక్ష్మి దంపతులకు 18 ఏప్రిల్ 1938 తేదీన జన్మించారు. ఉన్నత పాఠశాల విద్యార్ధిగా ఉన్నప్పుడే నాటక ప్రదర్శనలో నటించడం మొదలుపెట్టారు. వీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్న్ లో పట్టభద్రులై తర్వాత [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి నటన మరియు నాటిక రచనల్లో డిప్లమో పొందారు. జానపద మరియు రంగస్థల కళలు అంశం మీద పి.హెచ్.డి. చేశారు.
 
[[వర్గం:1938 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/అత్తిలి_కృష్ణారావు" నుండి వెలికితీశారు