త్రినాథ వ్రతకల్పం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:Trimurti.jpg|thumb|right|త్రినాథ వ్రతంలో హిందువులు పూజించే త్రిమూర్తులు.]]
'''త్రినాథ వ్రతం''' ప్రాచీనకాలం నుండి [[హిందువులు]] జరుపుకొనే [[వ్రతము]]. దీనిని [[ఆదివారం]] సాయంత్రం భక్తిశ్రద్ధలతో [[బ్రహ్మ]], [[విష్ణువు]] మరియు [[మహేశ్వరుడు]] అని పిలుచుకొనే [[త్రినాథులు]] అనగా [[త్రిమూర్తులు]] కొలుస్తారు.
 
 
=వ్రత సామగ్రి==
* తులసీ సహిత విష్ణువు యొక్క బొమ్మ లేదా చిత్ర పటము,
* మామిడి ఆకులు
* అరటి మొక్కలు
* కొబ్బరి కాయలు
* పళ్లు
* పువ్వులు
* పసుపు
* కుంకుమ
* గంధం
* హారతి కర్పూరం
* అక్షింతలు
* అగ్గి పెట్టె
* అగరు వత్తులు
* వస్త్ర,
* యజ్ఞో పవితములు,
* తోరములు (తెల్లని దారమునకు పసుపురాసి 9 వరుసలు (పోగులు) వేసి 9 చోట్ల పువ్వులతో కట్టి, ఈ తోరములను తులసీ సహిత విష్ణునికి పూజచేసి పూజ చేసిన వారందరూ తమ కుడి చేతికి ధరిస్తారు)
* ప్రత్యేక నివేదన (పిండి వంటలు)
 
 
"https://te.wikipedia.org/wiki/త్రినాథ_వ్రతకల్పం" నుండి వెలికితీశారు