సురయ్యా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
ఈమె జూన్ 15, 1929 న జన్మించారు. జనవరి 31, 2004 న మరణించారు. బొంబాయి లో జె.బి.పెటిట్ హై స్కూల్ లో విద్యాభ్యాసం. పర్షియన్, ఖురాన్ చదివారు. మేనమామ [[జుహూర్]] ఈమెను "తాజ్ మహల్" లో బాల నటి గా ప్రవేశపెట్టారు. 1942 లో [[నౌషాద్]] నయీ దునియా' లో పాడించారు. [[దేవానంద్]] హిందువు అనే నెపం తో పెద్దలు తమ పెళ్ళి జరుపలేదనే బాధతో జీవితాంతం [[అవివాహిత]] గానే ఉండిపోయిన అమర ప్రేమికురాలు. ఆమె మధుర స్వరం విన్న [[నెహ్రూ]] "సురయ్యా [[మీర్జా గాలిబ్]] ఆత్మను బ్రతికించింది" అని ప్రశంసించారు.
 
==బయటి లింకులు==
* [http://cineplot.com/music/legends-suraiya/ Legends - Suraiya: Her profile, Interview, complete list of her songs and reviews of her films]
* {{imdb name|id=0839534|name=Suraiya}}
* [http://www.indianexpress.com/res/web/pIe/ie/daily/19980130/03051004.html Suraiya: the reluctant goddess] ''[[Indian Express]]''.
* [http://www.nagarnews.com/freehindimusic/Suraiya%20Hits/index.htm Suraiya's songs online]
 
[[వర్గం:హిందీ సినిమా నటులు]]
"https://te.wikipedia.org/wiki/సురయ్యా" నుండి వెలికితీశారు