వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 17:
 
==చెయ్యాల్సిన పనులు==
===ప్రణాళిక===
* ప్రణాళికా సమయం - సుమారు 3 నెలలు
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను పుస్తక వ్యాసాలు మూస ఉంచడం.
* పుస్తకాల వ్యాసాలన్నింటిని తరగతులుగా వర్గీకరించి ప్రాముఖ్యతను గుర్తించడం
* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను సమాచార పెట్టెను, వీలుంటే బొమ్మలను చేర్చడం.
* పుస్తకాల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.
 
;===జాబితాలు===
ముందుగా కొన్ని జాబితాలను చేయాలి
# [[పుస్తకాల వ్యాసాల జాబితా]] - (ఇప్పటికే ఉంది) - ఇది తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న పుస్తకాలు, రచనల జాబితా. ప్రస్తుతానికి అన్ని భాషల పుస్తకాలు ఈ జాబితాలోనే ఉంటాయి. జాబితా పెరిగిన కొద్దీ వివిధ వ్యాసాలుగా విడగొట్టవచ్చును. మీరు ఏదయినా పుస్తకం గురించి వ్యాసం వ్రాసినట్లయితే ఆ వ్యాసం పేరును ఈ జాబితాకు జతచేయండి. ఈ జాబితాను మరింత విపులంగా వర్గీకరించవలసిన అవుసరం ఉంది. అవుసరమైతే కొత్త విభాగాలు చేర్చండి.<br /><br />