"వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు" కూర్పుల మధ్య తేడాలు

* పుస్తకాల వ్యాసాలన్నింటిలోను సమాచార పెట్టెను, వీలుంటే బొమ్మలను చేర్చడం.
* పుస్తకాల ప్రాజెక్టుకు ముఖ్యమైన వ్యాసాలను గుర్తించడం; వాటిలో కొన్నింటిని మంచి వ్యాసాలుగా సమిష్ఠిగా అభివృద్ధి చేయడం.
* పై విభాగంలోని ఏమి వ్రాయవచ్చును?, ఏమి వ్రాయకూడదు?, ఎలా వ్రాయవచ్చును? గురించి సమాచారాన్ని విస్తరిస్తే కొత్తగా పుస్తక వ్యాసాలు మొదలుపెట్టే వారికి ఉపయోగకరంగా ఉంది మంచి వ్యాసాలు తయారౌతాయి.
 
===జాబితాలు===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/679076" నుండి వెలికితీశారు