భారత ప్రణాళికా సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 (చర్చ) చేసిన మార్పులను, అహ్మద్ నిసార్ వరకు తీసు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
[[Image:PlanningCommissionIndia.jpg]]
భారత ప్రణాళికా సంఘం కేంద్ర మంత్రిమండలి తీర్మానం ద్వారా మార్చి 15 1950 న ఏర్పడిన కేంద్ర ప్రభుత్వ సలహా సంస్థ. ఇది రాజ్యాంగేతర మరియు శాసనేతర సంస్థ. దీనికి చైర్మన్ గా ప్రధాన మంత్రి, క్రియాశీలకంగా పనిచేసే వాస్తవ కార్యనిర్వాహకుడిగా ఉపాధ్యక్షుడు వ్యవహరిస్తారు.