అండాశయము: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: sn:Makandiro
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
 
అండాశయము (Ovary) [[స్త్రీ]] జననేంద్రియాలలో అండాలను తయారుచేయు భాగం. రెండు అండాశయాలు [[కటి]] ప్రదేశంలో గర్భకోశానికి ఇరువైపులా ఉంటాయి. స్త్రీ రజస్వలయిన దగ్గరినుండి ముట్లు పోయేవరకు నెలకి ఒక [[అండం]] చొప్పున విడుదలవుతుంది. ఇలా విడుదలైన అండం [[శుక్రం]]తో ఫలదీకరణం చెంది గర్భకోశంలో [[పిండం]]గా తయారవుతుంది.
అరుదుగా అండాశయములోనే ఫలదీకరణం జరిగి గర్భం దాల్చి పిండం తయారయ్యే అవకాశం ఉన్నది. దీనిని అండాశయ గర్భం (Ovarian pregnancy) అంటారు.
 
==వ్యాధులు==
* అండాశయపు వాపు లేదా ఊఫరైటిస్ (Oophoritis)
* అండాశయం మడతపడటం (Ovarian torsion)
* అండాశయపు తిత్తులు (Ovarian cysts)
* అండాశయపు కాన్సర్ (Ovarian cancer)
 
{{మానవశరీరభాగాలు}}
 
"https://te.wikipedia.org/wiki/అండాశయము" నుండి వెలికితీశారు