భార్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
పన్నెండు శాతం దేశాల్లో ఒకేభార్య సిద్ధాంతాన్ని పాటిస్తారు.
 
==[[బహుభార్యత్వం]] ==
{{main|బహుభార్యాత్వం}}
బహుభార్యత్వం ఉన్న పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని బ్రిటన్‌లోని షీఫెల్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెప్పారు. సాధారణంగా పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు. ఏక భార్యత్వం అమలులో ఉన్న దేశాల్లో భార్యలు చనిపోతే భర్తలు మళ్లీ పెళ్లి చేసుకుంటారని , భర్తలు చనిపోయిన వితంతువులు మ్రాతం మళ్లీ పెళ్లి చేసుకునే అవకాశం లేదని మళ్లీ పెళ్లి చేసుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువైందని పరిశోధకులు తెలిపారుఈనాడు 21.8.2008
 
==[[భార్యా బాధితులు]] ==
* వైవాహిక సంబంధాలు, విడాకులు, పిల్లల సంరక్షణ తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని సెక్షన్ 498(ఎ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. వరకట్న నిషేధచట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు.ఈనాడు 17.8.2009.
"https://te.wikipedia.org/wiki/భార్య" నుండి వెలికితీశారు