ఫ్లోరెన్స్ నైటింగేల్: కూర్పుల మధ్య తేడాలు

చి Rajasekhar1961 moved page Florence nightingale to ఫ్లోరెన్స్ నైటింగేల్: తెలుగు పేరుకు దారిమార్పు చేశాను.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
ఫ్లోరెన్స్ నైటింగేల్ (1820 -1910 )
రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యము. లేడి విత్ ది లాంప్ గా పేరెన్నికగన్న ఫ్లోరెన్స్ నైటిoగేల్ చేసిన సేవలవలన మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బ తిన్న ప్రతి సైనికుడికి తాను బ్రతుకుతాను అన్న ఆశ చిగురించేది. ఎంతో గొప్పింటి పిల్ల ఐన ఫ్లోరెన్స్ నైటింగేల్ నర్సింగ్ చేయడానికే నిశ్చయించుకుంది. ఎన్నో కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నది .ఆ రోజుల్లోనే ఒక విధంగా సంఘం మీద తిరగబడింది. స్త్రీలు ఇంటిపట్టునే ఉండాలన్న కట్టుబాట్లను చేధించింది. అవివాహితలు ఇంటి పనులు, చర్చి పనులే చేయాలనీ ఆరోజుల్లో చెప్పేవారు. తన తండ్రి విలియం ఎడ్వర్డ్ ఎంతో ధనికుడు . తన కుమార్తెలకు గణితం, భూగోళం వ్యాకరణం చరిత్రతోపాటు గ్రీకు, లాటిన్ భాషలు భోధించేవాడు.అయినా పేదలకు, అనాధలకు సేవ చేయాలన్న అభిలాష ఫ్లోరెన్స్ నైటింగేల్ కు పుట్టుకతోటే వచ్చి వయస్సుతోపాటు పెరిగింది.