ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ: కూర్పుల మధ్య తేడాలు

Subramanya sarma (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 704052 ను రద్దు చేసారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:IIT-locations.svg|right|thumb|270px|ఐఐటీలు ఉన్న ప్రాంతాలు]]
'''ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ''' (ఐఐటీ)లు (Indian Institute of Technology [[హిందీ]]: भारतीय प्रौद्योगिकी संस्थान) భారతదేశం యొక్క ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలు. ప్రస్తుతం భారతదేశంలో పదిహేను ఐఐటీలు ఉన్నాయి. వీటన్నింటికీ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉన్నాయి. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏర్పడ్డ ఈ కళాశాలలకు భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యతను కల్పించింది. ఐఐటీలు ప్రాథమికంగా శాస్త్రవేత్తలనూ, ఇంజనీర్లనూ సమాజం యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏర్పరచబడ్డాయి. ఐఐటీ విద్యార్థులు సాధారణంగా ఐఐటియన్లుగా వ్యవహరించబడతారు.
 
వీటిన స్థాపించిన తేదీల ప్రకారం చూస్తే, [[ఖరగ్ పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] వరసలో ఏర్పరచబడ్డాయి. కొన్ని ఐఐటీలు [[యునెస్కో]], [[జర్మనీ]], [[అమెరికా]], [[సోవియట్ యూనియన్]] సహకారంతో ప్రారంభించబడ్డాయి. 2008లో [[హైదరాబాద్]], [[రాజస్తాన్]], [[భువనేశ్వర్]], [[పాట్నా]], [[గాంధీనగర్]], [[పంజాబ్]] లలో కొత్త ఐఐటీలు ఏర్పరచబడ్డాయి. 2009లో [[హిమాచల్ ప్రదేశ్]] రాష్ట్రం [[మండి]]లో మరియు [[ఇండోర్]]లో మరో రెండు కొత్త ఐఐటీలు స్థాపించబడ్డాయి.
పంక్తి 7:
 
== ఐఐటీ సంస్థలు ==
===పాత ఐఐటీలు===
ప్రస్తుతం ఉన్న ఏడు ఐఐటీలు [[ఖరగ్‌పూర్]], [[ముంబై]], [[చెన్నై]], [[కాన్పూర్]], [[ఢిల్లీ]], [[గౌహతి]], [[రూర్కీ]] లో ఉన్నాయి. అన్నీ సంస్థలకూ స్వయంప్రతిపత్తి అధికారాలు ఉండటం వలన వాటి పాఠ్యప్రణాళికలను అవే రూపొందించుకుంటాయి.
 
Line 61 ⟶ 62:
}}</ref>ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. [[1854]] నుంచీ థామ్సన్ కాలేజ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ అనే పేరుతో ఉన్న సంస్థ [[1949]] లో రూర్కీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకొంది.మరలా [[2001]] ఐఐటీ రూర్కీగా రూపాంతరం చెందింది.
 
===కొత్త ఐఐటీలు===
ఐఐటీ రోపార్ (పంజాబ్) - ఐఐటీ ఢిల్లీ పరిధిలోనిది
ఐఐటీ మండీ(హిమాచల్ ప్రదేశ్) - ఐఐటీ రూర్కీ పరిధిలోనిది
ఐఐటీ భువనేశ్వర్ - ఐఐటీ ఖరగ్‌పూర్ పరిధిలోనిది
ఐఐటీ హైదరాబాద్ - ఐఐటీ మద్రాస్ పరిధిలోనిది
ఐఐటీ గాంధీనగర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది
ఐఐటీ పాట్నా
ఐఐటీ రాజస్థాన్ - ఐఐటీ కాన్పూర్ పరిధిలోనిది
ఐఐటీ ఇందోర్ - ఐఐటీ బాంబే పరిధిలోనిది
===రాబోయే ఐఐటీలు===
ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ కు ఐఐటీ హోదా ఇవ్వాలని ఝార్ఖండ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2011లో ప్రతిపాదించింది. కేరళ రాష్ట్ర విద్యాశాఖామంత్రి పి.కె అబ్దు రబ్బ్ గారి ప్రకటన ప్రకారం, కేరళలోని పాలక్కాడ్ వద్ద కొత్త ఐఐటీ ప్రతిపాదించబడినది. అలాగే కర్ణాటకలోని ముద్దెనహళ్ళి వద్ద కూడా ఐఐటీ ఏర్పాటు చేసే ప్రతిపాదన 2009లో చేయబడింది. 2011, జనవరిలో విశ్వేశ్వర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలకి ఐఐటీ హోదా కల్పించి కర్ణాటక ఐఐటీగా చేయాలని ప్రతిపాదించబడినది.
== పరిపాలనా వ్యవస్థ ==
[[దస్త్రం:IIT-Organisational-structure.svg.png|thumb|280px|ఐఐటీల పరిపాలనా వ్యవస్థ]]