తెలుగు భాషలో ఆంగ్ల పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==అంతరంచిపోతున్న పదాలు==
*అమ్మ, నాన్న -- ఈ పదాలకి బదులు మమ్మీ, డాడి అని వాడుతున్నారు.
*కూర -- ఈ పదం బదులు 'కర్రీ' అని వాడుతున్నారు. ఉదా: ఈ రోజు నీ కర్రీ ఏంటి?
*పూర్తి -- ఈ పదం బదులు 'కంప్లీట్' అని వాడుతున్నారు. ఉదా: కంప్లీట్ చేశావా?
Line 25 ⟶ 26:
*నీళ్ళు--
*సీసా--
==తెలుగు భాషను కాపాడుకునే విధానం==
తెలుగు మాతృభాష అని, ఇంగ్లీషు కేవలం బ్రతుకు తెరువు కోసం మాట్లాడే పరాయి భాష అని తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలియజెప్పాలి. ముందుగా మాతృ భాష నేర్చుకుంటే పరాయి భాష చాలా సులభంగా నేర్చుకోవచ్చు. కనుక పిల్లలకు విధ్యార్ధి దశనుండే తెలుగు భాషను అలవరచాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల చేత మమ్మీ, డాడీలకు బదులు అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలి. పిల్లలకు నీతి పద్యాలు బోధించాలి.