కన్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
==వివరణ==
పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్థంభం. సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా, ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా"

[[భవిష్య పురాణం]] ప్రకారం 12 ఏళ్ళు దాటితే [[పుష్పవతి]] కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత.

హిందూ [[వివాహం]]లో [[కన్యా దానం]] ఒక ముఖ్యమైన భాగం. అనగా పెండ్లి కూతురి తండ్రి తన కుమార్తెను పెండి కుమారునికి [[దానం]] ఇస్తాడు. కన్య అనే పదానికి పురుషలింగ పదం లేదు. పురుషునితో సంభోగించిన ఆడపిల్లఆడపిల్లను కన్యత్వాన్ని ఇచ్చింది అని అంటారు. సంభోగం వల్ల స్త్రీకి గర్భం వస్తుంది. కనుక ఏ స్త్రీ అయినా వివాహం అయ్యే వరకూ తన కన్యత్వాన్ని కాపాడుడోవాలని అంటారు. విధవరాలు లేదా విడాకులు పొందిన స్త్రీ కన్యాదానంగా ఇవ్వవడటానికి అర్హురాలు కాదు.
సంభోగం వల్ల స్త్రీకి గర్భం వస్తుంది. కనుక ఏ స్త్రీ అయినా వివాహం అయ్యే వరకూ తన కన్యత్వాన్ని కాపాడుడోవాలని అంటారు. విధవరాలు కన్యాదానానికి అర్హురాలు కాదు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కన్య" నుండి వెలికితీశారు