గడ్డపార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
[[దస్త్రం:గడ్డపార YVSREDDY.jpg|thumb|right|50px|గడ్డపార]]
గడ్డపారను గునపం అని కూడా అంటారు. దీనిని భూమి త్రవ్వడానికి ఉపయోగిస్తారు.
 
ఇది పూర్తిగా లోహంతో తయారు చేయబడి ఉంటుంది. ముఖ్యంగా దీనిని తయారు చేయడానికి ఇనుము మరియు స్టీల్ ను ఉపయోగిస్తారు.
 
ఇది సన్నగా బరువును కలిగి 5 నుంచి 6 అడుగుల పొడవు ఉంటుంది.
 
దీనికి ఒక వైపు లేదా రెండు వైపులా పదును ఉంటుంది.
 
కొన్ని గడ్డపారలకు ఒకవైపు త్రిభూజాకారంలో పదునుగాను మరొక వైపు సూది మొన ఆకారంలో పదునుగాను ఉంటుంది.
 
దీనికి పదును తగినప్పుడల్లా కొలిమి నందు వేడి చేసి పదును చేస్తుంటారు.
 
దీనిని అప్పుడప్పుడు ఉపయోగిస్తుండాలి లేదా చిలుము పట్టి వస్తువు పాడవుతుంది.
 
5 నుంచి 7 కిలోల బరువు ఉండే దీనిని పెద్దలు మాత్రమే ఉపయోగించ గలుగుతారు.
 
==జాగ్రతలు==
దీనిని ఉపయోగించేటప్పుడు ఏ మాత్రం ఆజాగ్తతగా ఉన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
 
 
 
 
 
[[en:Spud bar]]
[[de:Strahlstock]]
[[fr:Barre à mine]]
"https://te.wikipedia.org/wiki/గడ్డపార" నుండి వెలికితీశారు