వికీపీడియా:మీకు తెలుసా? భండారము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
*రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం '[[పదండి ముందుకు]]' ([[1962]]) అని.
*తొలి తెలుగు రంగుల సినిమా [[లవకుశ]] ([[1963]]) అని.
*ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి. ఈయన భారతరాష్ట్ర్రపతిగా కూడాపనిచేసారు.
first CM for andhra predesh was Neelam Sanjeeva Reddy and he also served as president of India
*రాష్ట్రప్రభుత్వ [[నంది బహుమతి]] పొందిన తొలి సినిమా [[డాక్టర్ చక్రవర్తి]] ([[1964]] లో) అని.
*తొలి తెలుగు [[‌జేమ్స్ బాండ్]] సినిమా [[గూఢచారి 116]] ([[1966]]) అని.
పంక్తి 45:
*తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా [[సింహాసనం]] ([[1986]]) అని.
* 1952 లో తొలి మిస్ మద్రాసు [[టంగుటూరి సూర్యకుమారి]].
*రాష్ట్రగీతమైన "మా తెలుగుతల్లికి...." గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారని.