Ymadanmohan గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం. వైఙాసత్య (చర్చ, రచనలు)

అనువాదాలు మార్చు

మీరు అనువదించ దలిస్తే ఇక్కడ వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు చాలా అనువదించవలసిన వ్యాసాలు ఉన్నాయి. అనువదించిన తర్వాత ఆ పేజీలోని [[వర్గం:అనువదించవలసిన తెలుగు సినిమాలు]] అన్న లైనును తీసివెయ్యండి --వైఙాసత్య 07:45, 2 సెప్టెంబర్ 2006 (UTC)