పొట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
పూర్వం గేదేలు పొట్టు తిన్నప్పుడు నాటు వైద్య విధానంలో కొబ్బరిని దంచి తినిపించడం ద్వారా గేదే నెమరేసుకునేలా చేయడం, కుంకుడు కాయ రసాన్ని తాగించడం ద్వారా వాంతి వచ్చేలా చేయడం ద్వారా గేదేను ప్రాణాపాయం నుండి రక్షించేవారు.
[[Image:Wheat-kernel_nutrition.png|300px|right]]
==వరిపొట్టు-ఇంధనం(fuel)గాఇంధనంగా వినియోగము==
40-50 సంవత్సరాలక్రితముసంవత్సరాల క్రితము పరిశ్రమలలోని బాయిలరులలో కలప, రాక్షసిబొగ్గు (coal), ఫర్నెస్‍ఆయిల్‍ వంటివి ఇంధనంగా వినియోగించెవారు. కలప వాడకం వలన చేట్లను నరకడం వలన ఆరణ్యసంపద తరగిపోవడంను దౄష్టిలో వుంచుకుని బాయిలర్‍లలో కలప వాడకంను నీషేధించినారు. రాక్షసిబొగ్గు,ఫర్నెస్‍ఆయిల్‍ ఫర్నెస్‍ ఆయిల్‍ వంటి శిలాజ ఇంధనాలు పుంనరుత్ప్పత్తి కాని ఇంధనంల వాడకంను తగ్గించుటకై (లీనిచో శిలాజ ఇంధననిల్వలు అతికొద్దికాలంలోనే హరించుకపొయ్యే ప్రమాదమున్నది.) ప్రత్యాన్నమయ ఇంధనవాదకం పై దౄష్టి సారించడం జరిగినది. వ్యవసాయ ఉత్పత్తులనుండి ఉత్పన్నమైయ్యె వ్యర్ధాలు/ఉపౌత్పత్తుల (agro waste) ను ఇంధనంలుగా వాడటం ప్రారంభించారు.
 
ధాన్యాలను, అపరాలను మిల్లింగ్‍చెయ్యగా వచ్చు వరిపొట్టు, వేరుశనగకాయలపొట్టు, కందికాయలపొట్టు, సొయాగింజలకాయలపొట్టు, మొక్కజొన్నలకాళి కంకులు వంటి వాటి వాడకం బాయిలరు ఇంధనంగా వాడటం క్రమంగా పెరిగినది. అంతేకాదు రంపరుపొట్టు, పత్తిగింజల పొట్టు ను కూడా బాయిలరు ఇంధనంగా వాడుచున్నారు. వరిని ప్రధానంగా పండించు ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్‍, మరియు పంజాబులలో తగిన ప్రమాణంలో రైసు మిల్లింగ్‍వలనమిల్లింగ్‍ వలన వరిపొట్టు ఉత్పత్తి అవుచున్నందున ఈ రాష్ట్రాలలో వరిపొట్టు/ఊకను బాయిలర్‍ఇంధనంగాబాయిలర్‍ ఇంధనంగా వాడటం మొదలైనది. ఆంధ్రప్రదేశ్‍లోని మిని పవర్‍ప్లాంట్‍ (2-5 మెగావ్యాట్‍ విద్యుతూత్పత్తి సామర్ధ్యమున్న)లలో వరిపొట్టును ఇంధనంగా వాడుచున్నారు.బాయిల్డ్‍రైసుమిల్లువారు బాయిల్డ్‍ రైసుమిల్లువారు తమ మిల్లులలోని బాయిలర్‍లకు వారి మిల్లులో ఉత్పత్తి అవుచున్న పొట్టునే ఇంధనంగా వినియోగిస్తారు. వరిఊక/పొట్టు యొక్క బల్క్ డెంసిటి (bulk density) చాలా తక్కువగా వుండటం వలన తక్కువ భారంవున్న పొట్టు ఎక్కువ ప్రాంతం అక్రమించును. ఒక ఘనమీటరు నీటి బరువు 1000కేజిలుండగా1000 కేజిలుండగా,ఒకఘనమీటరుపొట్టు ఒక ఘనమీటరు పొట్టు భారం 80-100 కేజిలు మాత్రమే వుండును.కొంచెందగ్గరిగా కొంచెం దగ్గరిగా నొక్కిన పొట్తుభారం110పొట్తు భారం110-120కీజిల120 కీజిల వరకు వచ్చును. అందుచే పొట్టును నిల్వచేయుటకు ఎక్కువ స్ధలం అవసరం. అందుచే పరిశ్రమలలో వరిపొట్టును ఇంధనంగా వాడు పరిశ్రమలవారు బాయిలరు షెడ్‍ముందుభాగంలోషెడ్‍ముందు భాగంలో, పెద్దబయలు ప్రదేశంలోఅధికభాగం పొట్టును నిల్వవుంచెదరు. కొద్దిపాటి వరిపొట్టునుచిన్న షెడ్‍లో నిల్వచెయుదురు. ఈ చిన్నషెడ్‍లోని ఊకను వర్షకాలంలో, వర్షంపడునప్పూడు బాయిలర్‍కు వాడెదరు.
 
==వరిపొట్టు యొక్క భౌతిక,రసాయనిక లక్షణాలు==
{|class="wikitable"
"https://te.wikipedia.org/wiki/పొట్టు" నుండి వెలికితీశారు