నమస్కారం: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: ko:합장
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
{{main|సూర్య నమస్కారాలు}}
సూర్య నమస్కారాలు [[యోగాసనాలు|యోగాసనాల]] సమాహారం. దీనిని సూర్యోదయ సమయంలో తూర్పు దిక్కుగా తిరిగి అభ్యాసం చేస్తే ఆరోగ్యకరమని నమ్మకం. సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
==సాష్టాంగ నమస్కారం==
ఇది ఒక ప్రత్యేకమైన నమస్కార విధానం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/నమస్కారం" నుండి వెలికితీశారు