పౌరుష గ్రంథి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
పెరిగిన పౌరుష గ్రంధిని మందుల వైద్యం ప్రయత్నించవచ్చును. కానీ ఎక్కువమందికి [[శస్త్రచికిత్స]] అవసరం అవుతుంది. ఇందులో సూది ద్వారా మైక్రోవేవ్ లను ఉపయోగించి చిన్న వేడిమితో కాల్చవచ్చును.<ref>{{Cite journal | last = Christensen| first = TL| last2 = Andriole| first2 = GL| title = Benign Prostatic Hyperplasia: Current Treatment Strategies| journal = Consultant| volume = 49| issue = 2| date = February 2009| year = 2009| url = http://www.consultantlive.com/display/article/10162/1376744}}</ref>
 
శస్త్రచికిత్సలో ఈ గ్రంద్జొనిగ్రంధిని తొలగించడం ప్రసేకం ద్వారా ఎండోస్కోప్ ద్వారా సుళువుగా చేయవచ్చును. దీనిని transurethral resection of the prostate TURP అంటారు. ఇందులో ప్రసేకం ద్వారా చిన్న పరికరాన్ని పంపి మూత్రానికి అడ్డం కలిగిస్తున్న భాగాన్ని తొలగిస్తారు. అయితే ఇందులో మధ్యభాగాన్ని మాత్రమే తొలగిస్తారు.
 
Urinary frequency due to bladder spasm, common in older men, may be confused with prostatic hyperplasia.
[[Epidemiology|Statistical observations]] suggest that a diet low in [[dietary fat|fat]] and [[red meat]] and high in [[protein]] and [[vegetables]], as well as regular [[alcohol consumption]], could protect against BPH.<ref name="pmid18263602">{{cite journal |author=Kristal AR, Arnold KB, Schenk JM, ''et al.'' |title=Dietary patterns, supplement use, and the risk of symptomatic benign prostatic hyperplasia: results from the prostate cancer prevention trial |journal=Am. J. Epidemiol. |volume=167 |issue=8 |pages=925–34 |year=2008 |month=April |pmid=18263602 |doi=10.1093/aje/kwm389 |url=http://aje.oxfordjournals.org/cgi/pmidlookup?view=long&pmid=18263602}}</ref>
 
 
పౌరుష గ్రంధి క్యాంసర్
"https://te.wikipedia.org/wiki/పౌరుష_గ్రంథి" నుండి వెలికితీశారు