విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
* [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు.
* [[1804]] నుంచి [[1920]] వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
 
* [[1857]]: pradhama ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది [[ ఈస్ట్ ఇండియా కంపెని]] మూటా ముల్లె సర్దుకుని , భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
 
* [[1858]]: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] చేసింది. భారత దేశ పాలనా బాద్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు , తీసుకున్నారు.
 
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
 
* [[1886]]: 1858 నుంచి భారత దేశపాలనా బాద్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్ ) గా పిలిచేవారు
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
*[[1904]] - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
* [[1907]] - బ్రిటిష్ పురాతత్వశాస్త్రవేత్త , అలెగ్జాండర్ రీ, 2000 సంవత్సరాల నాటి బౌద్ధుల కాలంనాటి శిధిలాలను, విశాఖపట్టణానికి 40 కి.మీ దూరంలో ఉన్న శంకరం గురించి వెల్లడించాడు. అక్కడి ప్రజలు, ఆ ప్రాంతాన్ని బొజ్జన్నకొండ అంటారు.
* [[1920]]: [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]],
 
* [[1920]]: [[1920]] నుంచి [[31 అక్టోబర్ 1959]] వరకూ [[విశాఖపట్టణం జిల్లా]] పరిపాలన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్ ]] ద్వారా జరిగింది.
* [[1922]]: [[ అల్లూరి సీతారామరాజు]] జరిపిన [[ రంప పితూరీ]], [[1922]] నుంచి [[1924]] వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, [[విశాఖపట్నం జిల్లా]] కలెక్టర్ గా [[రూదర్ ఫొర్డ్ ]] ఉన్నాడు.
* [[1933]] - 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
* [[1941]] - 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కధలుగా చెప్పుతారు.
* [[1947]] - నేటి తూర్పు నౌకాదళానికి పునాదిగా , 1947లో ఇంగ్లీషు వారు (రాయల్ నేవీ), ఆ నాడు బర్మాలో జరుగుతున్న యుద్ధానికి (రెండవ ప్రపంచ యుద్ధం) సహాయంగా, సరుకులు ఆయుదాలు, రవాణా చేయటానికి ఇక్కడ ఒక 'బేస్' ని స్థాపించారు. దాని పేరే హెచ్.ఎమ్.ఐ.ఎస్. సర్కార్స్ (హెర్ మెజెస్టీ ఇండియన్ షిప్ సర్కార్స్). నేడది ఐ.ఎన్.ఎస్. సర్కార్స్ (ఇండియన్ నేవల్ షిప్)గా పేరు మార్చుకుంది. ఆ నాడు ఇంగ్లీషు వారు వేసిన విత్తనం, నేడు తూర్పు తీరాన్ని అంతా రక్షించే 'తూర్పు నౌకా దళం' అనే వట వృక్షంగా ఎదిగింది.
* [[1950]]: [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 15 ఆగష్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది.
* [[1955]]: [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]]
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు