శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
== శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము ==
శాన్ ఫ్రాన్సిస్కో వాతావరణము వేసవి 21సెంటీగ్రేడ్21 సెంటీగ్రేడ్ అత్యధిక ఉస్ణోగ్రతను, అత్యల్ప ఉషోగ్రత సెంటీగ్రేడ్ సరాసరి ఉష్ణో గ్రతను కలిగి ఉంటుంది. 2000వ సంవత్సరము జూన్ లో నమోదైన 39సెంటీగ్రేడ్39 సెంటీగ్రేడ్ ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. చలికాలములో సరాసరి ఉష్ణోగ్రత పగటి పూట ఉష్ణోగ్రత 15సెంటీగ్రేడ్15 సెంటీగ్రేడ్. గడ్డ కట్టించే చలి ఎప్పుడు ఉండదు.1932 వసంవత్సరము డిసెంబర్ మాసంలో 11వ తేదీ అత్యల్ప ఉషోగ్రతగా -3సెంటీగ్రేడ్3 సెంటీగ్రేడ్ గా నమోదైంది. మే నుండి సెప్టెంబర్ వరకూ గాలిలో తేమశాతముతేమ శాతము తక్కువగా ఉంటుంది. నవంబర్ నుండి మార్చ్ నరకు వర్షాలు సాదారణంగా కురుస్తుంటాయి. [[మంచు]] కురవటము అపూర్వము ఇంతవరకు1852ఇంతవరకు 1852 వ సంవత్సరము నుండి 10 సార్లు మాత్రమే నమోదైంది. 1887 వ సంవత్సరము డౌన్ టౌన్ లో 3.5 అంగుళాలు ఇతర ప్రదేశాలలో 7 అంగుళాలు హిమపాతము కురిసినట్లు నమోదైంది. 1976 వ సంవత్సరము లో కురిసిన 2.5 అంగుళాల హిమపాతము లెక్కించతగిన ఆఖరి హిమపాతంగా నమోదైనది.
పసిఫిక్ సముద్రపు చల్లని నీరు కలిఫోర్న్యా అధిక ఉష్ణోగ్రత సమ్మిళితమై పడమటి సగభాగములో ఎక్కువ గాను తూర్పు సగ భాగంలో తక్కువ గాను వేసవి ఆరంభంలో మంచు కమ్ముకుంటుంది.
వేసవి చివరి లోను ఆకురాలు కాలంలోను మంచు తగ్గుతూ నులివెచ్చని వాతావరణం ఆహ్లాద పరుస్తూ ఉంటుంది.ఎత్తైన కొండ ప్రాంతాలు 20% వరకూ వర్షాలు కురుస్తుంటాయి.ఇవి మంచు నుండి, చలి నుండి పడమటి ప్రాంతముకంటే తూర్పు వాసులను తీవ్రతను తగ్గించి కాపాడుతుంటాయి. శాన్ ఫ్రాన్సిస్కో 260 స్పష్టమైన్ ఎండల కలిగిన రోజుల తోను,105 మబ్బు కమ్మినకమ్మిన రోజులను కలిగిన మితోఉష్ణ ప్రదేశము. మొత్తము మీద సముద్ర తీరాలలోను, దీవులలోను కనిపించే ఆహ్లాదకరమైన వాతావరణం శాన్ ఫ్రాన్సిస్కోలోనూ ఉండి, వాతావరణ పరంరంగా ఇది ఆకర్షణీయమైన నగరమే.
 
== సంస్కృతి ==
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరము. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్ధికంగా బలపడ్డాయి. ఆస్తి విలువ, కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ కారణంగా పెద్ద హోటల్స్, వినోదలకు సంభందించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది. దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మద్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి, ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా, అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు