ప్రయాగ కామేశ్వరకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రయాగ కామేశ్వరకవి''' ఒక ప్రాచీన తెలుగు కవి. ఇతడు గోపాలలీలా సుధాలహరి అనే ప్రబంధమును రచించెను. ఇతడు విశాఖపట్టణము నకు చెందినవాడు, వైదిక బ్రాహ్మణుడు, కౌశిక గోత్రుడు, నారసింహ పౌత్రుడు మరియు సర్వేశ్వర పుత్రుడు.
 
==గోపాలలీలా సుధాలహరి==
ఇది మూడు ఆశ్వాసముల ప్రబంధము. దీనిని రచయిత రామతీర్థస్వామికి అంకితము చేసెను. ఇందులోని ఒక పద్యము :
 
 
ఉ. దుండగ మేలసేసెదవు తోయజసాయక దండనిల్చి కో
 
దండము డించి మాచెలికి దండము పెట్టుము రెండుకన్నులన్
 
నిండిననీరు దోయిటను నించి శపించు దదశ్రువారి నిన్
 
దండనచేయుఫాలశిఖితండ్రిసుమీ కడుశిక్ష చేయగన్.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రయాగ_కామేశ్వరకవి" నుండి వెలికితీశారు