కిన్నెరసాని: కూర్పుల మధ్య తేడాలు

+వర్గం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
 
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది.
'''కిన్నెరసాని''', [[గోదావరి]] నది యొక్క ఉపనది. కిన్నెరసాని [[ఖమ్మం జిల్లా]]లోని [[బూర్గంపాడు]] వద్ద గోదావరిలో కలుస్తుంది.
 
==కిన్నెరసాని ప్రాజెక్టు==
కిన్నెరసాని నదిపై [[పాల్వంచ]] మండలములోని [[యానంబైలు]] గ్రామము వద్ద విద్యుత్ ఉత్పాదనకై మరియు కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు నిల్వ రిజర్వాయరునుజలాశ్రయాన్ని నిర్మించారు. [[1972]]లో నిర్మాణము పూర్తి చేసున్న ఈ ప్రాజెక్టుకు 558 లక్షల వ్యయమైనది. [[1998]] ఏప్రిల్ లో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుఛ్ఛక్తి శాఖకు బదిలీ చేసినది. ఈ ప్రాజెక్టు వ్యవసాయ భూములకు, విద్యుత్ ఉత్పత్తికే కాక పాల్వంచ, [[కొత్తగూడెం (ఖమ్మం జిల్లా పట్టణము)|కొత్తగూడెం]] పట్టణ ప్రజలకు త్రాగునీరు కూడా అందిస్తుంది.
 
==సాహిత్యంలో==
కిన్నెరసాని నది వృత్తాంతాన్ని వర్ణిస్తూ [[విశ్వనాథ సత్యనారాయణ]] ''కిన్నెరసాని పాటలు'' అనే కవితాసంపుటాన్ని వ్రాశాడు. ఇది 1925లో ''కోకిలమ్మ పెళ్లి''తో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది.
 
{{ఆంధ్రప్రదేశ్ నదులు|state=collapsed}}
"https://te.wikipedia.org/wiki/కిన్నెరసాని" నుండి వెలికితీశారు