గాలిబ్ గీతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
'''నరుడు నరుదౌట యెంతొ దుష్కరము సుమ్ము.
*'''సింధువును జేరి బిందువు సింధువగును'''
'''ధ్యేయమును బట్తిబట్టి ప్రతిపని దివ్యమగును.
*'''నడుము బిగియుంచుచుంతివి నన్ను దునుమ,'''
 
'''నాకు తెలియులే నీకెంత నడుము కలదొ!'''
*'''అన్ని రోగములకు నౌషధం బుందియు'''
'''ప్రణయ రోగమునకు కనము మందు ''
*'''ఏల నన్ను మరచె నెరుగబోయితి,నామె'''
'''వలపుచూపు చూచె భస్మమైతి'''
*'''నాదు గుండెగాయము కుట్టు సూదికంట'''
'''ఆశ్రుజలధార దారమై అవతరించె'''
*మృత్యు వేతెంచినపుడామె లేఖవచ్చె,'''
'''చదువకయె వక్షమున నుంచి చచ్చినాను.'''
[[వర్గం:తెలుగు పుస్తకాలు]]
"https://te.wikipedia.org/wiki/గాలిబ్_గీతాలు" నుండి వెలికితీశారు