పంక్తి 8:
మీరు చాలా సినిమా పేర్లకు దారిమార్పు చేశారు. కాని ఉన్న వ్యాసానికి దారి మార్పు చేయక కొత్తగా పేజీ సృష్టించి ఇదివరకే ఉన్న పేరును కొత్త పేరుకు దారి మార్పు చేశారు. ఇలా చేసే అవసరం లేదు. దీనితో ఇదివరకే ఆ వ్యాసాలలో కృషిచేసిన వారి పేర్లు చరితంలో కనిపించవు. కాబట్టి ఇకమీదట అవసరమైతే ఉన్న వ్యాసాలకే దారిమార్పు ఇవ్వండి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన దారిమార్పు కూడా తొలిగించబడుతాయి (చరితంలో పేర్లు కనిపించనందున) కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:28, 17 డిసెంబర్ 2012 (UTC)
:నేను మీరు కొత్తగా సృష్టించిన వ్యాసాన్ని తొలిగించి [[బెండు అప్పారావు RMP]] వ్యాసాన్ని [[బెండు అప్పారావు RMP (సినిమా)‎]] కు తరలించాను చూడండి. ఉన్న వ్యాసానికే దారి మార్పు ఇవ్వండి. అదీ అవసరమైతేనే. ''బెండు అప్పారావు RMP''పై వ్యాసం లేదు ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అలాంటి వ్యాసాలకు ... (సినిమా) పేరుతో దారిమార్పు కూడా అవసరం లేదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:39, 17 డిసెంబర్ 2012 (UTC)
::మీరు నాకు పంపిన ఇ-మెయిల్ చూశాను. మీకు దారిమార్పులు అసలే చేయరాదని నేను చెప్పడం లేదు. కాని ఇదివరకే ఉన్న వ్యాసాలలోని సమాచారం కాపీచేసి కొత్త వ్యాసాన్ని సృష్టిస్తూ, పాత వ్యాసంలోని సమాచారం ఖాళీచేసి దాన్ని మీరు కొత్తగా సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇస్తున్నారు. ఇలాచేయడానికి నేను అభ్యంతరం చెబుతున్నాను. ఇలా చేయడం వల్ల కొత్తవ్యాసం చరితంలో మీరు ఏ సమాచారం అయితే చేర్చారో ఆ సమాచారం చేర్చిన వారి పేర్లు ఉండవు. దీనివల్ల సమాచారం కొరకు కృషిచేసిన వారి గుర్తింపు తొలిగించినట్లవుతుంది. కాబట్టి అంతగా అవసరమైతే [ప్రతి సినిమా పేరుకు చివరన (సినిమా) అని బ్రాకెట్లలో ఇచ్చే అవసరం లేదు] ప్రస్తుతం ఉన్న వ్యాసాలకే దారిమార్పు ఇవ్వవచ్చు. దీనివల్ల చరితం మొత్తం కొత్త వ్యాసానికి బదిలీ అవుతుంది. నేను చేసిన రెండు మార్పు చూశారనుకుంటా. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 19:05, 18 డిసెంబర్ 2012 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Sampathg185" నుండి వెలికితీశారు