తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. రవిచంద్ర (చర్చ) 07:10, 9 జనవరి 2010 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
సరైన ఉచిత బొమ్మ దొరకడం లేదు

వికీపీడియా కాపీహక్కుల నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. సరయిన ఉచిత బొమ్మలు లభించకపోతే బొమ్మలేకుండా వ్యాసం వ్రాసేయడం ఉత్తమం. పరవాలేదు. తరువాత వీలయినప్పుడు, ఎవరైనా గాని, బొమ్మను చేర్చవచ్చును. కొన్ని నియమాలకు లోబడి మాత్రమే Fair Use బొమ్మలు చేర్చడం తగును. మరిన్ని వివరాలకు వికీపీడియా:కాపీహక్కులు మరియు వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు మరియు వికీపీడియా:బొమ్మలు వాడే విధానం చూడండి. Fair Use గురించి అంగ్ల వికీలో ఉన్న గైడ్‌లైన్లు చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

దారిమార్పులు మార్చు

మీరు చాలా సినిమా పేర్లకు దారిమార్పు చేశారు. కాని ఉన్న వ్యాసానికి దారి మార్పు చేయక కొత్తగా పేజీ సృష్టించి ఇదివరకే ఉన్న పేరును కొత్త పేరుకు దారి మార్పు చేశారు. ఇలా చేసే అవసరం లేదు. దీనితో ఇదివరకే ఆ వ్యాసాలలో కృషిచేసిన వారి పేర్లు చరితంలో కనిపించవు. కాబట్టి ఇకమీదట అవసరమైతే ఉన్న వ్యాసాలకే దారిమార్పు ఇవ్వండి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన దారిమార్పు కూడా తొలిగించబడుతాయి (చరితంలో పేర్లు కనిపించనందున) కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:28, 17 డిసెంబర్ 2012 (UTC)

నేను మీరు కొత్తగా సృష్టించిన వ్యాసాన్ని తొలిగించి బెండు అప్పారావు RMP వ్యాసాన్ని బెండు అప్పారావు RMP (సినిమా)‎ కు తరలించాను చూడండి. ఉన్న వ్యాసానికే దారి మార్పు ఇవ్వండి. అదీ అవసరమైతేనే. బెండు అప్పారావు RMPపై వ్యాసం లేదు ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి అలాంటి వ్యాసాలకు ... (సినిమా) పేరుతో దారిమార్పు కూడా అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 17 డిసెంబర్ 2012 (UTC)
మీరు నాకు పంపిన ఇ-మెయిల్ చూశాను. మీకు దారిమార్పులు అసలే చేయరాదని నేను చెప్పడం లేదు. కాని ఇదివరకే ఉన్న వ్యాసాలలోని సమాచారం కాపీచేసి కొత్త వ్యాసాన్ని సృష్టిస్తూ, పాత వ్యాసంలోని సమాచారం ఖాళీచేసి దాన్ని మీరు కొత్తగా సృష్టించిన వ్యాసానికి దారిమార్పు ఇస్తున్నారు. ఇలాచేయడానికి నేను అభ్యంతరం చెబుతున్నాను. ఇలా చేయడం వల్ల కొత్తవ్యాసం చరితంలో మీరు ఏ సమాచారం అయితే చేర్చారో ఆ సమాచారం చేర్చిన వారి పేర్లు ఉండవు. దీనివల్ల సమాచారం కొరకు కృషిచేసిన వారి గుర్తింపు తొలిగించినట్లవుతుంది. కాబట్టి అంతగా అవసరమైతే [ప్రతి సినిమా పేరుకు చివరన (సినిమా) అని బ్రాకెట్లలో ఇచ్చే అవసరం లేదు] ప్రస్తుతం ఉన్న వ్యాసాలకే దారిమార్పు ఇవ్వవచ్చు. దీనివల్ల చరితం మొత్తం కొత్త వ్యాసానికి బదిలీ అవుతుంది. నేను చేసిన రెండు మార్పు చూశారనుకుంటా. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:05, 18 డిసెంబర్ 2012 (UTC)

మరల స్వాగతం మార్చు

Sampathg185 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     అర్జున (చర్చ) 06:08, 15 జనవరి 2013 (UTC)Reply

100 మార్పుల స్థాయి మార్చు

మీరు ఇటీవల 100 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 06:08, 15 జనవరి 2013 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.