చెట్లనుండి వచ్చే నూనెగింజలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
పొదవంటి ఈచెట్టు మూలం మెక్సికోలోని సొనొరన్(sonoran)ఏడారి.ఇది నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే చెట్టు.అంతేకాదు సారవంతంకాని భూములలో,పొడినేలలో,చవిటి నేలలలో,అధిక ఉష్ణొగ్రత వున్న ప్రాంటలలోకూడా పెరుగుతుంది.భారతదేశంలో 60వ దశకంలో IARI(Indian arid region )ద్వారా ప్రవేశపెట్టబడినది.IARI ప్రస్తుతపేరుNBPGR(National Bureau and Genetic Resources). ఆసంస్ద అద్వర్యంలో పలుకేంద్రాలు రాజస్తాన్,గుజరాత్,మహరాష్ట్ర మరియు హర్యానా లలో పనిచేస్తున్నాయి.వుచ్ఛరణ హహోబ అనివున్నను అక్షరాలలో 'jojoba'అనివ్రాస్తారు.
గింజలనుండి '''[[హహొబ నూనె]]''' ఉత్పత్తిచేయుదురు.
[[వర్గం:వృక్ష శాస్త్రము]]