ప్రపంచ తెలుగు మహాసభలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 25కోట్ల ఖర్చుతో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు <ref>[http://sevalive.com/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%95%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B0%B0%E0%B1%81%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9C%E0%B1%80%E0%B0%B5%E0%B0%A8%E0%B0%82/ తెలుగుకి పునరుజ్జీవనం, సేవ వార్త ఆగష్టు 28, 2012] </ref> డిసెంబరు 27,28 మరియు 29, 2012లో తిరుపతిలో జరప నిశ్చయించింది. అయితే తెలుగు భాషోద్యమ సమాఖ్య మరియు సాహిత్యసంఘాలు తెలుగు అభివృద్ధికి చేసిన కోరికలను అంగీకరించనందున నిరసనతెలుపుతూ తెలుగు మహాసభలను బహిష్కరించ నిర్ణయించాయి <ref>[http://www.andhrabhoomi.net/content/telugu-conference-2 తెలుగు మహాసభలకు ఇదా సమయం? ఆంధ్రభూమి వార్త 2-12-2012]</ref>
===చిహ్నం===
ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నం తెలుగుజాతిని వివిధ కొణాలలో ఆవిష్కరిస్తున్నది. ఇందులోని రెండు సర్పాలు తెలుగువారి విజ్నానానికి సంకేతాలు. నౌక శాతవాహన కాలంలోనే ఆంధ్రుల నౌకా నైపుణ్యానికి చిహ్నం. పూర్ణకుంభం బౌద్ధయుగంలోను మరియు ఓరుగల్లు ద్వారం కాకతీయయుగంలోను తెలుగువారి ప్రాభవాన్ని తెలియజేస్తుంది. దీనిలోని హంస క్షీరనీర న్యాయానికి, భారతీయుల ఆత్మతత్త్వానికి ప్రతీక. ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం, రాజధాని హైదరాబాదు నగరం భారతదేశపు రేఖాచిత్రంలో నిక్షిప్తమై తెలుగుజాతి మనుగడను స్పష్టం చేస్తున్నాయి. భారతదేశపు త్రిభాషా సూత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు లిపులలో అక్షరరూపం దాల్చింది.
 
===నాలుగవ మహాసభల విశేషాలు===