స్టియరిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
}}
[[Image:Tallow-beef suet after rendering.jpg|thumb|240px|స్టియరిక్ ఆమ్లానికి మూలమైన [[టాలో]] (Tallow).]]
'''స్టియరిక్ ఆమ్లం''' ('''Stearic acid''' ; IUPAC name '''octadecanoic acid''') 18 కార్బనులు కలిగిన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>16</sub>CO<sub>2</sub>H. దీనిదీనికి స్టియరిక్ ఆమ్లం అనే పేరుఅనేపేరు [[గ్రీకు భాష]]లోని στέαρ ( "stéatos" అనగా [[టాలో]] (Tallow) నుండి వచ్చింది. దీని లవణాలుదీనిలవణాలు మరియు ఎస్టర్లను "స్టియరేట్స్" (Stearates) అంటారు.
 
స్టియరిక్‌ ఆమ్లం 18 కార్బనులను కలిగివున్న, ఏటువంటి ద్విబంధాలు లేని, సరళ (straight) హైడ్రొకార్బను శృంఖలం కలిగివన్నకలిగివున్న మోనోకార్బలిక్ సంతృప్త కొవ్వుఆమ్లం. కొవ్వుఆమ్లం ఒక చివర ఒక కార్బొక్సిల్ప్‌ గ్రూప్‌ను మాత్రమే కల్గివుండటం వలన కొవ్వు ఆమ్లంలను'' మోనోకార్బలిక్‌ ఆమ్లంలందురుఆమ్లం ''లందురు. లారిక్‌, పామిటిక్‌ సంతృప్త ఆమ్లంల తరువాత విసృతంగా జంతు కొవ్వులలో, క్షీరదాల పాలలో, శాకకొవ్వులు/నూనెలలో కన్పించె సంతృప్త కొవ్వుఆమ్లం స్టియరిక్‌ ఆమ్లం. జంతు కొవ్వులలోజంతుకొవ్వులలో 35-60% వరకు, శాకనూనెలలొ 5-45% వరకు స్టియరిక్‌ ఆమ్లం లభించును. స్టియరిక్‌ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును. ఉపరితలం మైనం వంటిమైనంవంటి మెరుపు కల్గివుండును, వేడిచేసిన పారదర్శకంగా ద్రవంగా మారును, శాకకొవ్వులైన కొకోబట్టరు, షియా (shea) బట్టరులో, కొకమ్ (kokam), సాల్వ (sal) కొవ్వులలో అధిక మొత్తంలోఅధికమొత్తంలో లభించును.
 
==ధర్మాలు==
"https://te.wikipedia.org/wiki/స్టియరిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు