మిరిస్టిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
'''మిరిస్టిక్ ఆమ్లం''' ('''Myristic acid''', also called '''tetradecanoic acid''') ఒక సాధారణమైన [[సంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఇది 14 [[కార్బను]]లను కలిగివుంటుంది. దీని రసాయన ఫార్ములా : CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>12</sub>COOH.
 
మిరిస్టిక ఫ్రాగ్నన్స్ (myristica fragrance) అనబడే [[జాజికాయ]] (nutmeg) విత్తననూనెలో దాదాపు 75% వుండటం వలన ఈ ఆమ్లానికిఈఆమ్లానికి మిరిస్టిక్ ఆమ్లం అనే పేరుఅనేపేరు స్దిరపడినది. నట్‌మెగ్ నూనెలో మిరిస్టిక్‌ ఆసిడ్ అధికఆమ్లం శాతముఅధికశాతము సింపుల్‌ ట్రైగ్లిసెరైడ్ (trimyristin) గా కన్పిస్తుంది. స్పెర్మ్ తిమింగలము తల నూనెలోతలనూనెలో మిరిస్టిక్ ఆసిడుఆమ్లం 15% వున్నది. అధికముగా (excess) మిరిస్టిక్ ఆసిడ్‌నుఆమ్లంను ఆహరములో తీసుకున్నతీసుకున్నచో ఫ్లాస్మా కొలెస్ట్రాల్‌ పెరిగె ప్రమాదము వున్నదిప్రమాదమువున్నది. సాచురెటెడ్‌సంతృప్త ఫ్యాటికొవ్వు ఆసిడ్లలోఆమ్లాలలో మిరిస్టిక్‌ ఆసిడ్ఆమ్లం మాత్రమే కణ మాంసకృత్తుల (cellular proteins) లో అమైడ్‌ లింకు ఏర్పరచగలదు. పాలపాలకొవ్వులలో కొవ్వులలో ఈ ఆసిడ్ఈఆమ్లం 8-12% వరకు వున్నది. కొబ్బరి, పామ్‌కెర్నల్‌ నూనెలలో కూడా 1-5% వరలువరకు వుండును. ఈకొవ్వు ఫ్యాటి ఆసిడ్‌ఆమ్లం నుండి మిరిస్టెట్ (miristate) అనే ఈస్టరును తయారుచెయ్యుదురు. ఐసోప్రొఫైల్‌ మిరిస్టెట్‌ను సౌందర్యలేపనము (cosmatics) తయారు చెయ్యుటకుతయారుచెయ్యుటకు ఉపయోగించెదరు. మిరిస్టిక్ ఆసిడ్‌ను క్షయికరణఆమ్లంను చర్యక్షయికరణచర్య (reduction) కు గురికావించి మిరిస్టిమిరిస్టిల్ అల్డిహైడ్ (myristyl aldehyde) మరియు మిరిస్టిల్‌ అల్కహల్ (myristyl alcohol) ను ఉత్పన్నం చెయుదురుచేయుదురు.మిరిస్టిక్ ఆమ్లం తెల్లగా ఘనరూపంలో వుండును.
 
==ధర్మాలు==
'''మిరిస్టిక్‌ ఆమ్లం భౌతిక, రసాయనిక ధర్మాలు'''
{| class="wikitable"
|-style="background:orange; color:blue" align="center"
|గుణము||విలువలమితి
|-
|భౌతిక స్థితి||తెల్లని ఘనస్దితి
Line 53 ⟶ 55:
'''మిరిస్టిక్ కొవ్వుఆమ్లంను కలిగివున్న కొన్ని నూనెలు/కొవ్వులు'''
{| class="wikitable"
|-style="background:red; color:yellow" align="center"
|-
! |నూనె!!||శాతం!!||నూనె!!||శాతం
|-
| జాజికాయ ||70-75||khakan fat ||28-45
Line 62 ⟶ 64:
|[[కొబ్బరి నూనె]]||13-19|| [[పామాయిల్]] ||0.5-2.0
|-
| మొక్కజొన్న నూనె||0.5-1.0||[[జట్రొఫా నూనె]]||0.5-1.5
|-
| [[తవుడు నూనె]] ||0.5-1.0||కొకమ్||>1.0
Line 73 ⟶ 75:
 
==వినియాగాలు==
* రబ్బరు, ప్లాస్టికులు, గ్రీజులు, ద్రవకందెనలు, మందుల తయారిమందులతయారి, మరియు కాస్మోటిక్స్‌ తయారిలలో వినియోగిస్తారు.
* టాయ్‌లెట్ సబ్బుల తయారిలోను వినియోగిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/మిరిస్టిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు