"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

 
===[[వేప చెట్టు]]===
ఈచెట్టు చెట్టు మాలియేసియే''[[మెలియేసి]]'' కుటుంబానికి చెందినది.వృక్షశాస్త నామం:అజడిరక్ట ఇండికా (Azadirachta Indica). సంస్కృతంలో నింబ, హిందిలో నీం, గుజరాత్‍లో లిండొ, మహరాష్ట్రలో కుడులింబొలి, దక్షిణ భారతంలో వేప అని పిలుస్తారు.భారతభారతదేశమంతా దేశమంతా వ్యాప్తి చెందివున్నదివ్యాప్తిచెందివున్నది. బయలు ప్రదేశాలలోబయలుప్రదేశాలలో, ఇంటి ఆవరణలలో, అడవుల్లో పెరుగుతుంది. వేపచెట్టు పెరిగే ఇతరదేశాలు,దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఇండోమలయని ప్రాంతము. భారతదేశంలో, ఆంధ్ర, గుజరాత్, మహరాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, హర్యానా, పంజాబ్, హిమచల ప్రదేశ్. అస్సాము, మరియు అండమాన్ నికోబార్ దీవులలో వేప విసృఅంగావిసృతం గా పెరుగుతుంది. ఒకచెట్టునుండి ఏడాదికి 37-55 కిలోల వరకుకిలోలవరకు నూనెగింజలను సేకరించె వీలున్నదిసేకరించెవీలున్నది. వేపగింజల సేకరణ ఉత్తరభారతంలో జూన్-జూలై మధ్యకాలంలో, దక్షిణాన మే-జూన్ నెలలో చేస్తారు. వేపకాయలో (Dry fruit)నూనె 20% వరకుంటుంది. వేపగింజలనుండి '''[[వేపనూనె]]''' తీయుదురు. వేపగింజలను ఎక్సుపెల్లరను నూనెతీయుఎక్సుపెల్లర్లను యంత్రాలనూనెతీయుయంత్రాల ద్వారా, మరియు సాల్వెంట్ ఎక్సుట్రాక్షను పద్ధతిలో తీయుదురు.
 
===[[కానుగ చెట్టు]]===
ఈ చెట్టు పపిలియోనేసియే (papilionaceae)కు చెందిన చెట్టు. వృక్షశస్తనామం: పొంగమియా పిన్నట పెర్రె (ponagamia pinnata perre). సంస్కృతం లో కరంజ్, హింది మరియు ఉత్తరభారతంలో కరంజ, తమిళంలో పొంగం, ఇంగ్లిసులో ఇండియన్ బీచ్ (Indian beach) అని పిలుస్తారు. పశ్చిమ ఘాట్ లో విస్తారమదికం. నదుల ఒడ్దులలో, ఆవరనలలో, బయలు ప్రదేశాలలో, అడవుల్లో విస్తరించి వున్నది. భారతదేశంలో ఆంధ్ర, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్ధాన్, మరియు ఉత్తరప్రదేశ్ లలో బాగా వ్యాప్తిచెందివున్నది. ఒక చెట్టు నుండి ఏడాదికి 50-90 కిలోల గింజలను సేకరించు అవకాశమున్నది. విత్తనం (kernel)లో నూనెశాతం 27-39% వరకుండును. గింజలనుండీ''' [[కానుగ నూనె]]''' ను ఎక్సుపెల్లరులద్వారా, సాల్వెంట్ విధానంలో సంగ్రహించెదరు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/783605" నుండి వెలికితీశారు