శృంగారం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తొలగించు|తెవికీ పేజీ [http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%B5%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81] లో శృంగారం అనగా రతి అని ఉన్నందున}}
[[నవరసాలు|నవరసాలలో]] ఒక రసం శృంగారం. అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. [[బంగారం]] [[అందం]]గా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.
 
==దేవాలయాలలో==
దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.
 
==ఆకర్షణ==
తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.
 
అందంగా శరీరాన్ని అలంకరించుకోవడాన్ని [[శృంగారం]] అంటారు. స్త్రీల శృంగార అలంకరణలను సోలా శృంగారం అంటారు.
==ఇవి కూడా చూడండి==
[[సోలా శృంగారం]] - స్త్రీలు సింగారించుకునే విధానం
 
1. దంతధావనం.
[[అష్టవిధ శృంగార నాయికలు]]
 
2. నలుగు పిండితో స్నానం.
 
3. వంటికి పసుపు పూత.
 
4. వస్త్రధారణ (చీర, రవిక, దుస్తులు)
 
5. శిరోజాలంకరణ. (వాలుజడ, ముడి, కొప్పు, జడకుచ్చులు, పాపిడిబిళ్ళ).
 
6. పుష్పాలంకరణ.
 
7. పాపిడిలో కుంకుమ.
 
8. బుగ్గమీద చుక్క (సౌందర్య బిందు).
 
9. లలాట తిలకం (గంధంతో బొట్టు).
 
10. చేతులకు గోరింటాకు (మెహందీ, హెన్నా).
 
11. తాంబూలం.
 
12. పునుగు, జవ్వాది (పరిమళ ద్రవ్యాలు పూసుకొనుట).
 
13. అధరాలకు ఎరుపు రంగు (పెదవులకు లిఫ్ స్టిక్).
 
14. కళ్లకు కాటుక.
 
15. కాళ్ళకు పారాణి.
 
16. సర్వాభరణ అలంకరణలు - మెడలో కంఠాభరణం, శతమానం/మంగళసూత్రం, నల్లపూసలు, దండచేతికివంకి, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు, కమ్మలు, బుట్టలు, చెంపస్వరాలు, మాటిలు, ముక్కుపుడక, అడ్డబాస, చేతివేళ్ళకు ఉంగరం, నడుముకు వడ్డాణం, కాళ్ళకు పట్టాలు/కడియాలు, కాలివేళ్ళకు మట్టెలు. హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం తరువాతనే మంగళసూత్రం, నల్లపూసలు, పాపిడిలో కుంకుమ, కాలివేళ్ళకు మట్టెలు ధరిస్తారు.
 
==ఇవి కూడా చూడండి==
* [[అష్టవిధ శృంగార నాయికలు]]
* [[శృంగారనైషధం]] - [[శ్రీనాథుడు]] రచించిన గ్రంధం
 
==మూలాలు==
[[శృంగారనైషధం]] - [[శ్రీనాథుడు]] రచించిన గ్రంధం
* రసికప్రియ గ్రంథము ఆధారముగా తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష - గ్రంథకర్త : గాజుల సత్యనారాయణ
"https://te.wikipedia.org/wiki/శృంగారం" నుండి వెలికితీశారు