ఆక్వాకల్చర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: war:Akuwakultura |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
'''ఆక్వా కల్చర్''' ([[ఆంగ్లం]] Aqua culture) అనగా [[చేప]]ల పరిశ్రమ. కొన్ని నిర్థిష్ట ప్రమాణాలలో, నియంత్రిత పరిస్థితులలో ఎంపిక చేసిన జీవ జాతులను పెంచడం సంవర్ధన పరిశ్రమ అంటారు. ఈ జీవులను సాగర జలాల్లో పెంచినట్లయితే సముద్రనీటి ఆక్వాకల్చర్ అంటారు. అలాగే ఉప్పునీటి కయ్యలలో అయితే ఉప్పునీటి ఆక్వాకల్చర్ అంటారు. మంచినీటిలో పెంచినట్లయితే మంచినీటి ఆక్వాకల్చర్ అంటారు.
[[దస్త్రం:మంచినీటి చేపల చెరువు (YS).JPG|thumb|చేపలు మరియు రొయ్యలు పెంచడానికి తయారు చేసుకున్న చెరువు]]
మంచినీటిలో చేపలను మరియు రొయ్యలను పెంచడాన్ని మంచినీటి చేపల మరియు రొయ్యల పెంపకం అంటారు.
==ఉప్పునీటి చేపల మరియు రొయ్యల పెంపకం==
[[ఉప్పునీటి చేపల మరియు రొయ్యల పెంపకం]]
==బయటి లింకులు==
[[వర్గం:జంతు శాస్త్రము]]
|