డాక్టరేట్: కూర్పుల మధ్య తేడాలు

చి r2.7.1) (యంత్రము మార్పులు చేస్తున్నది: tr:Doktora
పంక్తి 9:
[[డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ]]
=== ప్రొఫెషనల్ డాక్టరేట్‌లు ===
[[====డాక్టర్ ఆఫ్ మెడిసిన్]]====
డాక్టర్ ఆఫ్ మెడిసిన్ (MD, లాటిన్ పదమైన మెడిసిన్ డాక్టర్ అర్ధం ఔషధముల యొక్క ఉపాధ్యాయుడు) అనగా వైద్య చికిత్సలో డాక్టరేట్ పట్టా. వైద్య కళాశాలలు ఈ డాక్టరేట్ పట్టాను అర్హత గల విద్యార్ధులకు ప్రధానం చేస్తుంది. ఈ డాక్టరేట్ పట్టాను పొందిన విద్యార్ధులు తమ వైద్య వృత్తిని కొనసాగించడానికి అర్హులు.
 
=== గౌరవ డాక్టరేట్‌లు ===
చాలా భారతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్ లు ప్రదానం చేస్తాయి. ఇవి సాధారణంగా కాన్వొకేషన్ లో వివిధ రంగాలలో విశేషమైన కృషిచేసిన వారికి ఇస్తారు.
"https://te.wikipedia.org/wiki/డాక్టరేట్" నుండి వెలికితీశారు