సైఫ్ అలీ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు

 
పంక్తి 19:
==కుటుంబము==
ఇతనికి ఇద్దరి సోదరీమణులు. సబా అలీ ఖాన్ మరియు [[సోహా అలీ ఖాన్]]. పెద్ద సోదరి ఆభరణాల రూపకల్పనలోను మరియు చిన్న సోదరి [[నటి]] గానూ స్థిరపడ్డారు<ref>{{cite web|title=Kareena Kapoor, Soha Ali Khan bonded over wedding celebrations |url=http://www.hindustantimes.com/Entertainment/Bollywood/Kareena-returns-to-work-on-November-5/Article1-950859.aspx}}</ref> . ఇతని మొదటి వివాహము ప్రముఖ హిందీ నటి [[అమృతా సింగ్]] తో 1991లో జరిగింది. వీరికి ఇద్దరు సంతానము.2004 లో వీరు [[విడాకులు]] తీసుకున్నారు. తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి [[కరీనా కపూర్]] ని వివాహమాడాడు.
==చిత్రాలు==
{| class="wikitable sortable" style="font-size:90%"
|+ నిర్మాత
|- style="text-align:center;"
! సంవత్సరము
! చిత్రము
! class="unsortable" | వివరాలు
|-
| 2009
| ''లవ్ ఆజ్ కల్''
|
|-
| 2012
| ''ఏజెంట్ వినోద్''
|
|-
| 2012
| ''కాక్‍టైల్''
|
|-
| 2013
| ''గో గోవా గాన్''
|
|}
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/సైఫ్_అలీ_ఖాన్" నుండి వెలికితీశారు