అనిరుద్ధుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''అనిరుద్ధుడు''' హిందూ పురాణాలలో వ్యక్తి. *1. కల్పాదియందు బ్రహ్మ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అనిరుద్ధుడు''' హిందూ పురాణాలలో వ్యక్తి.
*1. కల్పాదియందు బ్రహ్మను పుట్టించుటకై నారాయణు డెత్తిన యవతారము.
*2. (చం. పం.) యాదవకులజుడు. శ్రీ కృష్ణుని కుమారు డైన ప్రద్యుమ్నునకును[[ప్రద్యుమ్నుడు|ప్రద్యుమ్ను]]నకును, రుక్మికూతురైన రుక్మవతికిని కుమారుడు. ఇతడు నాగాయుతబలుడు, మహారథుడు. రుక్మిరాజు పౌత్రి యైన రోచన యీతని భార్య. ఈ వివాహకాల మందు ఘోరమైన పోరు జరిగెను. ఈమె వలన నితనికి వజ్రు డను పుత్రుడు పుట్టెను (భాగ, 10. 90). బాణాసురుని కన్య [[ఉష]] యనునామె యీతని ద్వితీయ భార్య. ఈమెను గురించు యాదవులకును బాణాసురునకును పోరు జరిగెను.
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/అనిరుద్ధుడు" నుండి వెలికితీశారు