నిత్య మేనన్: కూర్పుల మధ్య తేడాలు

భారత సినీ నటి, గాయని
(తేడా లేదు)

10:58, 4 మార్చి 2013 నాటి కూర్పు

నిత్యా మీనన్ ఒక భారతీయ సినీ నటి మరియు గాయని. పలు విజయవంతమైన తెలుగు చిత్రాలతో బాటు కన్నడ, తమిళ మరియు మళయాళ భాషలలో నటించింది. ఈమె మంచి గాయని కూడా. పలు చిత్రాలలో పాటలు కూడా పాడింది.

నిత్యా మీనన్
జననం
నిత్యా మీనన్

వృత్తినటి, గాయని
క్రియాశీల సంవత్సరాలు2008–ఇప్పటివరకు

బయటి లంకెలు

మూలాలు

  1. "Nithya Menon profile,photo gallery – South Indian Actresses". cinebasket. Retrieved 2011-09-25.