కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
#తల్లిదండ్రులు - రంగారావు, రంగమ్మ
 
వీరు కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.
 
==రచనలు==
పంక్తి 18:
# హంస విజయం
# అభిజ్నాన శాకుంతల
# అమృతవల్లి (నవల)
 
వీరు కొంతకాలం [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో తెలుగు పాఠ్యగ్రంథ నిర్ణాయక సమితి సభ్యులుగా పనిచేశారు.
 
వీరి కృషికి గుర్తింపుగా "కవితా విశారద", గౌరవం"కవితిలక" అనే బిరుదులు మరియు కేసరి గృహలక్ష్మి స్వర్ణకంకణం అందుకున్నారు.<ref>కనకాంబ, కాంచనపల్లి (1912-1988), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ. 61.</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు