"ఆటలు" కూర్పుల మధ్య తేడాలు

1,020 bytes added ,  8 సంవత్సరాల క్రితం
చి (Bot: Migrating 152 interwiki links, now provided by Wikidata on d:q349 (translate me))
 
== గోటిబిళ్ళ / బిళ్ళంగోడు / గిల్లి డండా / ఛిల్లా కట్టే ==
 
మూరడు పొడుగున్న (గోడు) , జానెడు పొడుగున్న(బిళ్ళ) రెండు రిజరు కట్టెల్ని నున్నగా అటూ ఇటూ కదురు లాగా చెక్కి, పొడుగ్గా సన్నగా చిన్న గుంట తీసి దాని మీద అడ్డంగా చిన్న కఱ పెట్టి, పెద్ద కఱ తో లేపి కొడతారు.
1. అవతలి జట్టు వాళ్ళు ఎగిరిన బిళ్ళ పత్తుకొజూస్తారు. పట్టుకుంటె కొట్టీనోడు దొంగ పెట్టాలి.
2. అది ఎంత దూరం వెలితే, పడిన చోట నుంచి కఱ తో కొలిచే వాళ్ళు. ఎవరిది ఎక్కువ దూరం పడితే ఆళ్ళు గెలిచినట్టు
 
== కబడ్డీ ==
746

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/819950" నుండి వెలికితీశారు