"మీరా కుమార్" కూర్పుల మధ్య తేడాలు

'''మీరా కుమార్ ''' భారత పార్లమెంటు సభ్యురాలు మరియు లోక్‌సభకు ఎన్నుకోబడిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు.
==నేపధ్యము==
బీహార్ లోని పట్నా జిల్లా లో సుప్రసిద్ద స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత మాజీ ఉప ప్రధాని స్వర్గీయ [[బాబూ జగ్జీవన్‌ రామ్]] మరియు ఇంద్రాణీ దేవి దంపతులకు జన్మించింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం లోని ఇంద్రప్రస్థ కళాశాల మరియు మిరిండా కళాశాలల నుండి వరుసగా M.A, L.L.B పట్టాలను పొందింది.
 
==జీవన పధం==
===విదేశీ జీవితము===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/820575" నుండి వెలికితీశారు