భగత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 34:
 
===మార్క్సిజం===
మార్క్సిజం భగత్ సింగ్ ఫై చాలా ప్రభావాన్ని చూపింది. మార్క్సిజం పునాదుల పైనే సామాజిక పునర్నిర్మాణం జరగాలని భగత్ సింగ్ అభిప్రాయపడ్డాడు. 1926 వ సంవత్సరం నుంచి భారత్ మరియు ఇతర దేశాలలో జరిగిన విప్లవోద్యమాల గురించి అద్యయనం చేశాడు. తన చివరి కోరిక ఏమిటని అడిగినప్పుడు, తను వ్లాదిమిర్ లెనిన్ గురించి చదువుతున్నానని, తను మరణించే లోపు అది పూర్తి చెయ్యాలని చెప్పాడు. మార్క్సిజం ఆదర్శాలను నమ్మినప్పటికీ భగత్ సింగ్ భారత కంమ్యునిస్ట్ పార్టీ లో చేరలేదు.
 
===నాస్తికవాదం===
"https://te.wikipedia.org/wiki/భగత్_సింగ్" నుండి వెలికితీశారు