Electionreddy గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 19:14, 2 మార్చి 2007 (UTC)Reply

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు

తీగుల్ వ్యాసం మార్చు

ఎలక్షన్ రెడ్డి గారు, మీరు తీగుల్ వ్యాసంలో అప్లోడ్ చేసున్న బొమ్మలను చూశాను. వ్యాసం సమాచారం రెండు వాక్యాలు మాత్రమే ఉంది. ముందుగా వ్యాస సమాచారాన్ని వృద్ధిపరిస్తే బాగుంటుంది. ఇప్పటికే 36 బొమ్మలు వచ్చి చేరాయి. ఒక వ్యాసంలో వ్యాసం సమాచారాన్ని, ఆ వ్యాస ప్రాధాన్యతను బట్టి బొమ్మలు పెట్టాల్సి ఉంటుంది. అనవసర బొమ్మలను నిర్వహణ దృష్ట్యా తొలిగించబడుతుంది. అంతేకాకుండా మీరు బొమ్మలకు పేర్లు TRS.JPG, TDP.JPG, CPM.JPG, CPI.JPG, ZPHS.JPG, BusStand.JPG ఇలా ఇస్తున్నారు. ఆ బొమ్మ ఒక గ్రామానికి ప్రత్యేకత అయినట్లయితే ఆ గ్రామం పేరు తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. బస్టాండ్ అంటే ఏ బస్టాండ్ అని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. రేపు ఇతర బస్టాండ్‌ల బొమ్మలతో కూడా దీనికి ఇబ్బంది. బొమ్మలను సెర్చ్ చేసేటప్పుడు, వర్గీకరణ చేసేటప్పుడు ఇలాంటివి ఇబ్బంది కలిగిస్తాయి. పార్టీలకు చెందిన కొన్ని బొమ్మలు అడ్డంగా అప్లోడ్ చేశారు. అప్లోడ్ సమయంలో పరిశీలిస్తే బాగుంటుంది. పై వాటిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 15:00, 19 మే 2011 (UTC)Reply

ధన్యవాదాలు సి. చంద్ర కాంత రావు గారు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను. ఎలక్షన్ రెడ్డి(electionreddy (చర్చ) 07:34, 13 ఏప్రిల్ 2013 (UTC))Reply

భగత్ సింగ్ వ్యాసాన్ని పూర్తి చేయడానికి సంకల్పించినందుకు ధన్యవాదాలు మార్చు

భగత్ సింగ్ వ్యాసాన్ని పూర్తి చేయడానికి సంకల్పించినందుకు ధన్యవాదాలు. రహ్మానుద్దీన్ (చర్చ) 15:07, 22 మార్చి 2013 (UTC)Reply

భగత్ సింగ్ వ్యాసాన్ని విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ యొక్క వివరములను మీ వాడుకరి పేజీలో చేర్చగలరు.(  కె. వి. రమణ. చర్చ 16:56, 22 మార్చి 2013 (UTC))Reply
తప్పకుండా రమణ గారు. ఎలక్షన్ రెడ్డి(electionreddy (చర్చ) 07:34, 13 ఏప్రిల్ 2013 (UTC))Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.