Chavakiran

చి (వర్గం:హైదరాబాదులోని వికీపీడియనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
|[[File:2011 Top 10 Non Article Editors.gif|100px ]] || 2011లో వ్యాసేతర ములలో అధిక మార్పులుచేసిన 10 మంది సభ్యులు
|}
== తరచూ చేసే తప్పులు==
#తెవికీ పాఠకులు తెలుగువారు మాత్రమే అనుకుని వ్యాసాలు వ్రాయడం. తెవికీ తెలుగువారు మాత్రమే చదువుతున్నా మనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారు దృక్కోణంలో, తటస్థంగా వ్రాయాలి. రేపు ఎవరన్నా స్పెయిన్ వారో, ఆఫ్రికా వారో తెలుగు నేర్చుకుని చదువుకున్నా తేడా రాకూడదు. ఉదాహరణకు మన తెలుగు వాల్ళలో ఉన్న ఈ అలవాటు అని వ్రాయకూడదు, తెలుగు వారిలో ఉన్న ఈ అలవాటు అని వ్రాయాలి. అలానే భవిష్యత్తులో స్వయంచాల అనువాదాలు వస్తాయి, అప్పుడు తెవికీ ఏ భాషలోకైనా తర్జుమా చేసుకుని చదువుకోవచ్చు.
#
2,920

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/822877" నుండి వెలికితీశారు