ఉత్పలమాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{పద్య విశేషాలు}}
==ఉత్పల మాల==
</poem>
<big><big>భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ</big></big>
<big><big>స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.</big></big>
</poem>
===లక్షణములు===
*పాదాలు: నాలుగు
*ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
*ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
*[[యతి]] : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
*[[ప్రాస]]: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
==గణవిభజన==
{| class="wikitable" align="center"
|+<big>ఉత్పలమాల వృత్తమునందువృత్త గణములుపాదము నందు గణవిభజన</big>
|-style="background:green; color:yellow" align="center"
|<big></big>
|<big></big>
|<big></big>
|<big></big>
|<big></big>
|<big></big>
|<big></big>
|-
|-style="background:pink; color:blue" align="center"
|U I I
|U I U
|I I I
|U I I
|U I I
|U I U
|I U
|-
|-style="background:yellow; color:red" align="center"
|<big><big><u>'''పు'''</u>ణ్యుడు</big></big>
|<big><big>రామచం</big></big>
|<big><big>ద్రుడట</big></big>
|<big><big><u>'''పో'''</u>యిము</big></big>
|<big><big>దంబున</big></big>
|<big><big>గాంచెదం</big></big>
|<big><big>డకా</big></big>
|-
|}
 
 
===లక్షణములు===
===ఉదాహరణ 1:===
<poem>
<big>భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ</big>
<big>స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.</big>
</poem>
*పాదాలు: నాలుగు
*ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
*ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
*[[యతి]] : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
*[[ప్రాస]]: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.
===ఉదాహరణ 1:===
పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
 
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
 
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
 
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.
</poem>
===ఉదాహరణ 2===
 
<poem>
ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
 
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
 
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
 
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.
</poem>
 
 
 
 
[[వర్గం:ఛందస్సు]]
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/ఉత్పలమాల" నుండి వెలికితీశారు