భర్తృహరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
మరొక మతము భర్తృహరి క్రీ.శ 7 వ శతాబ్దము వాడనుట. దానికి భర్తృహరి కాళిదాసీయ మగు నొక శ్లోకమును - "భువన్తి నమ్రాస్తర వః పలోద్గమైర్న వాంబుభిర్దూరవిలంబినో ఘనాః, అనుద్దతాః సత్పురుషాః సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం." (శాకుం. 5 అం. శ్లో.12) అనుదనిని (చూ. శ్లో.61 భర్తృ) స్వగ్రంధమున నుదాహరించుటయు, కాళిదాసు 6 వ శతాబ్ది వాడను మతమునే యాధారములు. దీని కాక్షేపణమిది. కాళిదాసు కాలెమే చాల వివాదగ్రస్తమై యుండినది. కాని చాలినని ప్రమాణములను గొని అతడు క్రీ.శ ప్రధమ శతాబ్దమువాడని పండితులు నిశ్చయించియున్నారు. కావున నీవాదము నిలువజాలదు. ఇంకనొక విషయము. ఇత్సింగను చైనా యాత్రికుడు యాత్ర చేయుటకు ఈ దేశమునకు 7 వ శతాబ్దాంతరమున వచ్చియుండి భర్తృహరి తాను వచ్చుటకు పూర్వము నలువది యేండ్ల క్రితము గతించినట్లు వ్రాసి యున్నాడు. ఈ భర్తృహరి వైయాకరణి. ఆధునిక విద్వాంసుల మతమున శతక కవియు, వైయాకరణియు భిన్నులు. ఈ మతమును గూడ నేటిదనుక నాక్షేపించినవారొక్కరు లేరు. కనుక నేడవ శతాబ్దమై యున్నది. భర్తృహరి తన గ్రంధమున నెచటను సమలాలిక కవులనో,సమకాలిక సంభవములనో తడవి యుండని కారణము చేతను, ఇతరు లెవరు నాతనిపేరుదాహరింపని కారనమున సాంప్రదాయికాభిప్రాయములకు విరుద్ధముగా నేలాటి ప్రబల ప్రమాణములును గన్పట్టనందు వలనను పండిత ప్రతీతినే యనుసరింపవచ్చును.
 
<u>పై విషయ వర్యాలోచన ఫలియంగాఫలితంగా భర్తృహరి విక్రమార్కుని కాలమున, అనగా క్రీ.పూ ప్రథమ శతాబ్ది మధ్యమున వెలసె నని నిశ్చయింపవచ్చును.</u>
==భర్తృహరి చాటిన సిద్ధాంతములు==
 
(సశేషం)
 
==ఇవీ చూడండి==
"https://te.wikipedia.org/wiki/భర్తృహరి" నుండి వెలికితీశారు