పెళ్ళి పుస్తకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
పెళ్ళి పుస్తకం 1991 లో విడుదలయిన ఒక తెలుగు చలనచిత్రం. ప్రముఖ దర్శకుడు బాపు ద్వారా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సత్సంప్రదాయ భారతీయ దాంపత్య జీవితపు ఔన్నత్యాన్ని, వైశిష్ట్యాన్ని కుటుంబ విలువలను చాటిచెప్పే ఒక మనోరంజకమైన సకుటుంబ కథా చిత్రం.
 
==పాత్రలు-పాత్రధారులు==
* [[రాజేంద్ర ప్రసాద్]] - కె.కృష్ణమూర్తి
* [[దివ్యవాణి]] - సత్యభామ
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* [[సింధూజ]] - వసుంధర
* [[శుభలేఖ సుధాకర్]]
* [[ఝాన్సీ]] - గుమ్మడి భార్య
* [[రావి కొండలరావు]] - బాబాయి
* [[రాధాబాయి]]
* [[అనంత్]]
* [[సాక్షి రంగారావు]]
* [[అశోక్ రావు]]
* [[ధర్మవరపు సుబ్రహ్మణ్యం]]
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_పుస్తకం" నుండి వెలికితీశారు