సమస్యాపూరణం: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
అష్టావధానంలో[[అష్టావధానం]] లో సమస్యా పూరణం ఒకటి
==లక్షణములు==
* సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
* అవధాని గారికి పృఛ్చకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తారు. అవధాని గారు ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవల్సిచెప్పవలసి ఉంటుంది.
* ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధనాన్ని అవధాని గారు ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
==ఉదాహరణ==
అష్టావధానంలో సమస్యా పూరణం ఒకటి
పూరణ:
సమస్యా పూరణం అనేది తెలుగు సాహితీ ప్రియులకు, అందునా అవధాన ప్రియులకు, అంత్యంత ప్రీతికరమైన ప్రక్రియ.
<poem>
అవధాని గారికి పృఛ్చకుడు ఒక పాదాన్ని (పద్యంలో ఒక లైను) ఇస్తారు. అవధాని గారు ఆపాదాన్ని అలాగే ఉంచి తన కల్పనా చమత్కృతితో మిగతా మూడు పాదాలను జోడించి పూర్తి పద్యం చెప్పవల్సి ఉంటుంది.
పూరణ: ఉండ్రాని యడవి లోపల
ఈ సమస్యా పూరణం చాలా చమత్కారం గాను, ఆశ్చర్యంగాను ఉంటుంది. ఏమాత్రం సంబంధం లేని సంగతిని ఒక పాదంలో ఇరికించి సవాలుగా ఇస్తే, దానికి చాలా అర్ధవంతమైన సమాధనాన్ని అవధాని గారు ఇవ్వవలసి ఉంటుంది. అందుకే దీనిని సమస్యా పూరణం అన్నారు కాబోలు.
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
'''గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
</poem>
భావం:
సమస్య:'''“గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్”'''
భావం: ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.
పూరణ:ఉండ్రాని యడవి లోపల
గుండ్రాయైయున్న మౌనికోమలిపై, గో
దండ్రాము పదము సోకిన
'''గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్
భావం: ఉండరాని అడవిలో గుండ్రాయి గా పడి ఉన్న ముని (గౌతముడు) పత్ని (అహల్య) పై కోదండరాముని పాదము తగిలి ఆగుండ్రాయి తిరిగి అహల్య గా మారి నడుచుకుంటూ వెళ్లి పోయింది అని అవధాని గారు సమస్య పాదాన్ని రామాయణం లో అహల్యా వృత్తాంతానికి జోడించి చెప్పారు.
పూర్వం శివరాత్రి జాగరణల్లోను, శ్రీరామ నవమి పందిళ్ళ లోను సమస్యా పూరణం ఒక సత్కాలక్షేపం గా ఉండేది.
--[[వాడుకరి:Bandi.srinivassarma|Bandi.srinivassarma]] ([[వాడుకరి చర్చ:Bandi.srinivassarma|చర్చ]]) 09:50, 12 ఏప్రిల్ 2013 (UTC)
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
[[వర్గం:పద్యము]]
"https://te.wikipedia.org/wiki/సమస్యాపూరణం" నుండి వెలికితీశారు