కోట సచ్చిదానందశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''కోట సచ్చిదానందశాస్త్రిసచ్చిదానంద శాస్త్రి''' ప్రసిద్ధ [[హరికథ|హరికథా]] విద్వాంసుడువిద్వాంసులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు. వీరి హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, మరియు 1980 లలో చాలా ప్రసిద్ధులు. సచ్చిదానందశాస్త్రి గారు గుంటూరు లో ఉండేవారునివాసి. వీరి హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా హిట్ పాటలనుసరించి పాడేవారట. ఆంటే, ఆయన హరికథ చెప్తుంటే, అంత వినోదాత్మకంగా ఉంటుందన్నమాట. హరికథ చెప్తూ, ఆయన నృత్యం చేసెవారు, చక్కగా పాటలు పాడేవారు, హాస్యంగా జోక్స్ చెప్పేవారు. చెప్పే విషయం మీద అప్పటి తరం ప్రజలను ఆకట్టుకోవటానికి పూర్తి ప్రయత్నం చేసి స్పలీకృతులయ్యేవారు.
వీరు ప్రముఖ హరిదాసులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు. వీరి హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. ఆంధ్రపదేశ్ లోను మరియు ఇేతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు.
పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్దమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు.
 
అప్పటి ఆయన హరికథలు ఈ లింక్ ద్వారా వినవచ్చును [http://www.surasa.net/music/harikatha/] కోట సచ్చిదానందశాస్త్రి [http://www.baynews.in/index.php/vizag-special/spellbound-kopparapu-kavula-kalapeetham-8th-anniversary-celebarated]
<br />
కోట సచ్చిదానంద శాస్త్రి గారు
వీరు ప్రముఖ హరిదాసులు. ఆదిభట్ల నారాయణ దాసు గారి ప్రశిష్యులు. వీరి హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. ఆంధ్రపదేశ్ లోను మరియు ఇేతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు.
పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా అర్దమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు.
[[దస్త్రం:Kota Sachidananda Sasry.jpg|thumbnail|default|Kota Sachidananda Sasry]]