తమిళ భాష: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Zhakaram.PNG|right|thumb|120px| ''ழ்'' గా వ్రాయబడే హల్లు తమిళం, మళయాళంమళయాళంతో ,పాటు మందారిన్మాండరిన్ మొదలైన మంగోలియామంగోలాయిడ్ భాషల్లోభాషాకుటుంబానికి ,చెందిన భాషల్లో మాత్రమే కనిపిస్తుందని నమ్మకం.]]
 
'''తమిళం''' (Tamil or Tamizh (தமிழ்)) , (తమిళ్) ద్రావిడ కుటుంబానికి చెందిన ముఖ్య భాషలలో ఒకటి. ఇది చాలా పురాతన మైన భాష. [[దక్షిణ భారతదేశం]], [[శ్రీలంక]], [[సింగపూర్]] లలో తమిళం ఎక్కువగా మాట్లాడబడుతుంది. ఇవే గాక ప్రపంచంలో వివిధ దేశాల్లో ఈ భాషని మాతృభాషగా కలిగిన తమిళులు స్థిరపడి ఉన్నారు. 1996 లెక్కల ప్రకారం 7 కోట్ల 40 లక్షల మందికి పైగా ఈ భాషను ఉపయోగిస్తున్నారు. '''తమిళం''' దక్షిణ భారత దేశంలో [[తెలుగు]] తర్వాత అత్యధిక ప్రజలు మాట్లాడుతారు.ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడబడే భాషల వరుసలో తమిళం 15వ స్థానంలో ఉంది.
పంక్తి 10:
తమిళ భాషకి అత్యంతము దగ్గర పోలికలు గల భాష [[మలయాళం]] అని చెప్పవచ్చును. తొమ్మిదవ శతాబ్దము వరకు తమిళ, మలయాళ భాషలు వేరువేరుగా గాక 'తమిళం' అనే ఒక భాషకు ఉపభాషల వలే ఉండేవి. పదమూడు-పదునాలుగు శతాబ్దాల కాలంలో ఈ రెండు భాషలు వేరు పడి ఉండవచ్ఛని భావన.
 
ఇరుళా, కైకడి, పేట్టాకుఱుంబా, షొలగ మరియు యెరుకుల మొదలైనవి తమిళభాషతమిళ కిభాషకి ఉప భాషలు గాభాషలుగా వాడుకలో ఉన్నవి.
 
మొట్టమొదటి తమిళ గ్రంథం రచన క్రీ.పూ.3వ శతాబ్ధంలో జరిగెననిజరిగినని అధారాలు కలవు. 'సంగసంగమ కాలం'గా పిలువబడే క్రీ.పూ.300 - క్రీ.శ.300 మధ్య కాలంలో తమిళ భాషలో సుమారు 30,000 శిలా-లేఖనాలు వ్రాయబడ్డాయి. దక్షిణ ఆసియాలో ఇన్ని శిలా-లేఖనాలు వేరే ఏ భాషలోనూ లేకపోవటం విశేషం. సంగకాలానికి చెందిన తమిళ సాహిత్యం తాళపత్రాల ద్వారా, మౌఖిక పునరావృత్తి ద్వారా శతాబ్ధాల కాలం నుంచి రక్షించబడుతూ ఇప్పటికీ లభ్యంగా ఉన్న గ్రంథాలు అనేకం ఉన్నాయి.
 
తమిళ భాష సాహిత్యాన్ని, వ్యాకరణ పరిణామ క్రమాన్ని బట్టి కాలాన్ని ఈ క్రింది విధంగా వర్గీకరించారు:
* సంగకాలంసంగమ కాలం (క్రీ.పూ.300 - క్రీ.శ. 300)
* సంగసంగమ తరువాతి కాలం/సంగం మరువిన కాలం (క్రీ.శ.300 - క్రీ.శ.700)
* భక్తి సాహిత్య కాలం ( క్రీ.శ.700 - క్రీ.శ.1200)
* మధ్య కాలం ( క్రీ.శ.1200 - క్రీ.శ.1800)
పంక్తి 33:
* తమిళ భాషాభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు ఏర్పరచాలి.
* తమిళంలో ఉత్తమ సాఫ్ట్‌వేర్‌ను ఎంపిక చేసి, దాని రూపకర్తకు కన్యన్‌పూంగుండ్రనాథ్ పేరుతో రూ.1 లక్ష నగదు అవార్డు, ప్రశంసపత్రం ప్రతి సంవత్సరం పంపిణీ చేయాలి.
* కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి,కరుణానిధి కుమారుడు అళగిరికి ఇంగ్లీషులో మాట్లాడటం రాదని అందువలన తమిళంలో మాట్లాడనివ్వాలి.అతని ప్రసంగాన్ని హిందీ, ఇంగ్లీషుల్లోకి తర్జుమా చేసేందుకు అనువాదకుడిని నియమించాలి.-- - జయలలిత.
* “Tamil is much older than Sanskrit.Tamil is as old as 2600-1700 BCE Even the Rig Veda found in the Indus Valley about 1,000 BCE had some Dravidian words”.--- Asko Parpola, Professor Emeritus of Indology, Institute of World Cultures, Helsinki, Finland.( [[తమిళము]], [[సంస్కృతం]] కన్నా చాలా పురాతనమైనది. తమిళ భాష 2600-1700 క్రిక్రీ.పూ. నుండే పౌరానంఉన్నది. 1000 క్రిక్రీ.పూ. ముందు సింధు లోయలో కనబడిన [[ఋగ్వేదము]] లో కూడ ద్రావిడ తమిళ పదాలు ఉన్నాయి -- అస్కొఅస్కో పర్పొలపర్పోలా,ఇండాలజి ప్రొఫెసెర్ఇండాలజీ ఆచార్యుడు, లోక సంస్కృతి సంస్థానం, హెల్సింకిహెల్సింకీ, ఫింలాండ్ఫిన్లాండ్)
 
* “The language of Indus Valley was Tamil” --- Dr. Ambedkar( సింధు లోయ నగరికతనాగరికతా భాష తమిళము-తమిళమే - డా||.అంబేద్కర్)
 
== తమిళ దినపత్రికలు ==
పంక్తి 47:
== తరచూ వాడే కొన్ని వాక్యాలు ==
 
* నమస్కారము: వణక్కంవణక్కమ్
* బాగున్నారా? : నల్లా ఇరుకీంగళా/సౌక్యమా ఇరుకీంగళా.?
* మీ పేరు ఏంటి? : ఉంగఉంగళ్ పేరు ఎన్న?
* నా పేరు లక్ష్మి: ఎం పేరు లట్చ్మి
* దయచేసి: దయవసెయిదు
* ధన్యవాదము: నన్రినన్ఱి(నండ్రి)
* నాకు తమిళం తెలియదు: ఎనక్కు తమిళ్ తెరియాదు
* క్షమించండి: మన్నిక్కవుం/మన్నిచిరుంగ
పంక్తి 65:
* మరుగు దొడ్డి ఇక్కడ?: కళివరై ఎంగ ఇరుక్కు
* మీకు ఆంగ్లము తెలుసా?: ఉంగళుక్కు ఆంగిలం తెరియుమా?
* సమయం ఎంత - నేరంనేఱమ్ ఎన్న ఆచ్చుఎన్నాచ్చు
<!--Categories-->
{{ద్రవిడ భాషలు}}
"https://te.wikipedia.org/wiki/తమిళ_భాష" నుండి వెలికితీశారు