దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 43:
==తీగుల్ వ్యాసం==
ఎలక్షన్ రెడ్డి గారు, మీరు తీగుల్ వ్యాసంలో అప్లోడ్ చేసున్న బొమ్మలను చూశాను. వ్యాసం సమాచారం రెండు వాక్యాలు మాత్రమే ఉంది. ముందుగా వ్యాస సమాచారాన్ని వృద్ధిపరిస్తే బాగుంటుంది. ఇప్పటికే 36 బొమ్మలు వచ్చి చేరాయి. ఒక వ్యాసంలో వ్యాసం సమాచారాన్ని, ఆ వ్యాస ప్రాధాన్యతను బట్టి బొమ్మలు పెట్టాల్సి ఉంటుంది. అనవసర బొమ్మలను నిర్వహణ దృష్ట్యా తొలిగించబడుతుంది. అంతేకాకుండా మీరు బొమ్మలకు పేర్లు TRS.JPG, TDP.JPG, CPM.JPG, CPI.JPG, ZPHS.JPG, BusStand.JPG ఇలా ఇస్తున్నారు. ఆ బొమ్మ ఒక గ్రామానికి ప్రత్యేకత అయినట్లయితే ఆ గ్రామం పేరు తప్పనిసరిగా చేర్చాల్సి ఉంటుంది. బస్టాండ్ అంటే ఏ బస్టాండ్ అని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది. రేపు ఇతర బస్టాండ్‌ల బొమ్మలతో కూడా దీనికి ఇబ్బంది. బొమ్మలను సెర్చ్ చేసేటప్పుడు, వర్గీకరణ చేసేటప్పుడు ఇలాంటివి ఇబ్బంది కలిగిస్తాయి. పార్టీలకు చెందిన కొన్ని బొమ్మలు అడ్డంగా అప్లోడ్ చేశారు. అప్లోడ్ సమయంలో పరిశీలిస్తే బాగుంటుంది. పై వాటిని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:blue;color:white;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff8000;color:white;">- చర్చ </font>]] 15:00, 19 మే 2011 (UTC)
:ధన్యవాదాలు సి. చంద్ర కాంత రావు గారు. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను. [[వాడుకరి:ఎలక్షన్ రెడ్డి|ఎలక్షన్ రెడ్డి]]([[వాడుకరి:Electionreddy|electionreddy]] ([[వాడుకరి చర్చ:Electionreddy|చర్చ]]) 07:34, 13 ఏప్రిల్ 2013 (UTC))
 
== భగత్ సింగ్ వ్యాసాన్ని పూర్తి చేయడానికి సంకల్పించినందుకు ధన్యవాదాలు ==
Line 48 ⟶ 49:
భగత్ సింగ్ వ్యాసాన్ని పూర్తి చేయడానికి సంకల్పించినందుకు ధన్యవాదాలు. [[వాడుకరి:రహ్మానుద్దీన్|రహ్మానుద్దీన్ ]] ([[వాడుకరి చర్చ:రహ్మానుద్దీన్|చర్చ]]) 15:07, 22 మార్చి 2013 (UTC)
:::భగత్ సింగ్ వ్యాసాన్ని విస్తరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ యొక్క వివరములను మీ వాడుకరి పేజీలో చేర్చగలరు.([[వాడుకరి:Kvr.lohith|<font style="background:#000033;color:#ccff33;">&nbsp; కె. వి. రమణ.</font>]][[సభ్యులపై చర్చ:kvr.lohith|<font style="background:#ccff33;color:#000033;"> '''చర్చ''' </font>]] 16:56, 22 మార్చి 2013 (UTC))
:::: తప్పకుండా రమణ గారు. [[వాడుకరి:ఎలక్షన్ రెడ్డి|ఎలక్షన్ రెడ్డి]]([[వాడుకరి:Electionreddy|electionreddy]] ([[వాడుకరి చర్చ:Electionreddy|చర్చ]]) 07:34, 13 ఏప్రిల్ 2013 (UTC))
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Electionreddy" నుండి వెలికితీశారు